Skip to content
Telugu Lyrics

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం || kittu kittu talupulu terichina kanulaku suryodayam lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతు అలసిన మనసుకు చంద్రోదయం
రెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా
ప్రేమ ప్రేమ ప్రేమా ఆ ఆ ప్రేమా

చరణం 1
నిన్నిలా చేరే దాక యెన్నాడు నిదరేరాక
కమ్మని కలలో అయిన నిన్ను చూడలేదె
నువ్విలా కనిపించాక
జన్మలో ఎపుడు ఇంక రెప్ప పాటైన లేక చూడాలనుందె
నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగ
కాసేపిలా కవ్వించన నీ మధుర స్వప్నమై ఇలా
ప్రేమ ప్రేమా

చరణం 2
కంట తడి నాడు నేడు చెప్ప తడిమిందే చూడు
చెమ్మలొ యేదొ తేడా కనిపించలేద
చెడు యెడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి
అమృతం అయిపోలేద ఆవెదనంత
ఇన్నాళ్ళుగా నీ గ్నాపకం నడిపింది నన్ను జంటగ
ఈ నాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగ ప్రేమ ప్రేమ

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయంఅటు ఇటు తిరుగుతు అలసిన మనసుకు చంద్రోదయంరెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమాప్రేమ ప్రేమ ప్రేమా ఆ ఆ ప్రేమా
చరణం 1నిన్నిలా చేరే దాక యెన్నాడు నిదరేరాకకమ్మన…
Preview the status creator
SAMPLE
చరణం 2కంట తడి నాడు నేడు చెప్ప తడిమిందే చూడుచెమ్మలొ యేదొ తేడా కనిపించలేదచెడు యెడబాటే తీరి తీపి చిరునవ్వే చేరిఅమృతం అయిపోలేద ఆవెదనంతఇన్నాళ్ళుగా నీ గ్నాపకం నడిపింది నన్ను జంటగఈ నాడిలా నా పరి…
Preview the status creator