Skip to content
Telugu Lyrics

కోనలో.. కోనలో.. సన్న జాజిమల్లి జాజిమల్లి || konalo.. konalo.. sanna jajimalli jajimalli lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

కోనలో..
కోనలో..
సన్న జాజిమల్లి జాజిమల్లి
మేనులో..
పొన్న పూలవల్లి పాలవెల్లి
వేణిలో..
కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో..
అనురాగవల్లి రాగవల్లి

కావ్యాలకే..హో
శ్రీకారమై..హో
కస్తూరి తాంబూలమీవే !

కోరుకో..
సన్న జాజిమల్లి జాజిమల్లి
ఏలుకో..
కన్నెసోకులన్ని సోకులన్ని
పాడుకో..
ప్రేమ కైతలల్లి కైతలల్లి
వేసుకో..
పాలబుగ్గపైన రంగవల్లి

మేని సోయగాలు..ప్రేమ బంధనాలు
మౌన స్వాగతాలూ..రాగ రంజితాలు
సరసములో..సమరములూ
సరసులకూ..సహజములూ
ప్రాభవాలలోనా..నవశోభనాల జాణా
రాగదే రాగమై రాధవై

కోరుకో..
సన్న జాజిమల్లి జాజిమల్లి
ఏలుకో..
కన్నెసోకులన్ని సోకులన్ని
పాడుకో..
ప్రేమ కైతలల్లి కైతలల్లి
వేసుకో..
పాలబుగ్గపైన రంగవల్లి

రాగాలనే..హోయ్
బోయీలతో..హోయ్
మేఘాల మేనాలో రానా !

కోనలో..
సన్న జాజిమల్లి జాజిమల్లి
మేనులో..
పొన్న పూలవల్లి పాలవెల్లి
వేణిలో..
కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో..
అనురాగవల్లి రాగవల్లి

కోయిలమ్మ రాగం .. కొండవాగు వేగం
పారిజాత సారం .. ఏకమైన రూపం
అధరముపై..అరుణిమలూ
మధురిమకై..మధనములూ

నందనాలలోన..రసమందిరాలలోన
హాయిగా..సాగగా..చేరగా !

కోనలో..
సన్న జాజిమల్లి జాజిమల్లి
మేనులో..
పొన్న పూలవల్లి పాలవెల్లి
వేణిలో..
కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో..
అనురాగవల్లి రాగవల్లి

కావ్యాలకే..హో
శ్రీకారమై..హో
కస్తూరి తాంబూలమీవే

కోరుకో..
సన్న జాజిమల్లి జాజిమల్లి
ఏలుకో..
కన్నెసోకులన్ని సోకులన్ని
పాడుకో..
ప్రేమ కైతలల్లి కైతలల్లి
వేసుకో..
పాలబుగ్గపైన రంగవల్లి !

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
కోనలో..కోనలో..సన్న జాజిమల్లి జాజిమల్లిమేనులో..పొన్న పూలవల్లి పాలవెల్లివేణిలో..కన్నె నాగమల్లి నాగమల్లితీరులో..అనురాగవల్లి రాగవల్లి
కావ్యాలకే..హోశ్రీకారమై..హోకస్తూరి తాంబూలమీవే !
Preview the status creator
SAMPLE
కోరుకో..సన్న జాజిమల్లి జాజిమల్లిఏలుకో..కన్నెసోకులన్ని సోకులన్నిపాడుకో..ప్రేమ కైతలల్లి కైతలల్లివేసుకో..పాలబుగ్గపైన రంగవల్లి
మేని సోయగాలు..ప్రేమ బంధనాలుమౌన స్వాగతాలూ..రాగ రంజితాలుసరసములో..స…
Preview the status creator