అతను: కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే
ఆమె: కుర్రగాడు కన్నూగోట్టి పిలిచినాందుకే
అతను: చిరు నవవుల దోరసాని
చిరు గజుల సడియేమి
ఆమె: యెదలోయల కదలాడే
తొలి ఆశల సడి స్వామి
అతను: అసలన్నీ ఊసులాయే
ఆమె: గుండెచేరే గువ్వాలే
అతను: కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే
ఆమె: కుర్రగాడు కన్నూగోట్టి పిలిచినాందుకే
అతను: చుక్కల్లూ మెరిసెవేల
చెలి చెక్కిళ్లు ముద్దాడనా
ఆమె : వెన్నల్లు కురిసేవేల
నిను వాడిచేర్చి లాలించానా
అతను: కౌగిల్లా పందిట్లో జాత చెరవా
పరువాల పొంగులో తేలించావా
ఆమె : కల్యాణ రాగలు వినిపించని
కళ్ళలో నీ రూపు కనిపించని
అతను: ఈ చలిలో నీ ఒడిలో
ఆమె : ఈ ఆరాటం పోరాటం ప్రతి ప్రేమ కథలోదే
అతను: తోడుకోరీ ఈడు బాధ
చుడలేవా చిట్టి రాధ
కోరస్: కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే, కుర్రగాడు కన్నూగోట్టి పిలిచినాందుకే
ఆమె : నీ కల్లా వాకిల్లో
పెళ్లి పల్లాకి నేనెక్కనా
అతను: లెలేతా నాడువోంపులో
నీ అందం తిలకించనా
ఆమె : జాడ పట్టి నీలబెట్టి కవ్విన్చాకు
జాతా కట్టి నాను చుట్టి బందిన్చాకు
అతను: నిను మేచి నీ కొసామోచానులే
కడదాకా నిన్నింకా వీడబోనులే
ఆమె : ఓకాటయే సమయనా
అతను: ఈ ఆనందమ్ అనుబంధం ఏ జన్మా వరమో
ఆమె : అల్లుకుందియీ వల్లేవటు
చేరమంది చెట్టుచాటు
అతను: కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే
ఆమె : కుర్రగాడు కన్నూగోట్టి పిలిచినాందుకే
అతను: చిరు నవవుల దోరసాని
చిరు గజుల సడియేమి
ఆమె : యెదలోయల కదలాడే
తొలి ఆశల సడి స్వామి
అతను: అసలన్నీ ఊసులాయే
ఆమె : గుండెచేరే గువ్వాలే
కోరస్: కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే, కుర్రగాడు కన్నూగోట్టి పిలిచినాందుకే
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
అతను: కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకేఆమె: కుర్రగాడు కన్నూగోట్టి పిలిచినాందుకేఅతను: చిరు నవవుల దోరసానిచిరు గజుల సడియేమిఆమె: యెదలోయల కదలాడేతొలి ఆశల సడి స్వామిఅతను: అసలన్నీ ఊసులాయేఆమె: గు…
కోరస్: కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే, కుర్రగాడు కన్నూగోట్టి పిలిచినాందుకే
ఆమె : నీ కల్లా వాకిల్లోపెళ్లి పల్లాకి నేనెక్కనాఅతను: లెలేతా నాడువోంపులోనీ అందం తిలకించనాఆమె : జాడ పట్టి నీలబె…