కోపమా నాపైనా ఆపవా ఇకనైనా || kopama napaina aapava ikanaina lyrics
- Movie / Album
- వర్షం
- Singer
- Karthik, Shreya Ghoshal
- Lyricist
- Sirivennela Sitarama Sastry
- Music
- Devi Sri Prasad
- Label
- Aditya Music
- Year
- 2004
కోపమా నాపైనా ఆపవా ఇకనైనా
అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా
చాలులే నీ నటన సాగవే ఇటు పైనా
ఎంతగా నస పెడుతున్నా లొంగి పోనె లలనా
దరి చేరిన నెచ్చెలిపైన దయ చూపవ కాస్తైనా
మన దారులు ఎప్పటికైన కలిసేనా
చరనం 1
ఓ కస్సుమని కారం గా కసిరినది చాలింక
ఉరుము వెనక చినుకు తడిగా కరగవా కనికారంగా
కుదురుగా కడ దాక కలిసి అడుగెయ్యవు గా
కన్నుల వెనకె కరిగిపోయె కలవి గనుకా
నను గొడుగై కాసే నువ్వు పిడుగులు కురిపిస్తావా
నువు గొడుగునె ఎగరేస్తావే జడివానా.. హో
చరణం 2
తిరిగి నిను నాదకా చేర్చినది చెలిమే గా
మనసులోని చెలియ బొమ్మ చెరిపినా చెరగదు గనుకా
సులువు గ నీలాగా మర్చిపోలేదింకా మనసు విలువ
నాకు బాగా తెలుసు గనకా
ఎగసె అల యేనాడైన తన కడలిని విడిచేనా
ఒదిలేస్తె తిరిగొచ్చేనా క్షణమైనా ..హో
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
కోపమా నాపైనా ఆపవా ఇకనైనాఅంతగా బుస కొడుతుంటే నేను తాళగలనాచాలులే నీ నటన సాగవే ఇటు పైనాఎంతగా నస పెడుతున్నా లొంగి పోనె లలనాదరి చేరిన నెచ్చెలిపైన దయ చూపవ కాస్తైనామన దారులు ఎప్పటికైన కలిసేనా
చర…
చరణం 2తిరిగి నిను నాదకా చేర్చినది చెలిమే గామనసులోని చెలియ బొమ్మ చెరిపినా చెరగదు గనుకాసులువు గ నీలాగా మర్చిపోలేదింకా మనసు విలువనాకు బాగా తెలుసు గనకాఎగసె అల యేనాడైన తన కడలిని విడిచేనాఒదిలేస…