Skip to content
Telugu Lyrics

Lalijo lyrics in Telugu

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

లాలీ జో లాలీ జో… ఊరుకో పాపాయి
పారిపోనికుండా పట్టుకో నా చెయ్యి
లాలీ జో లాలీ జో… ఊరుకో పాపాయి
పారిపోనికుండా పట్టుకో నా చెయ్యి

తెలుసా ఈ ఊసు..? చెబుతా తల ఊచు
కాపురం చేస్తున్న పావురం ఒకటుంది
ఆలినే కాదంది … కాకినేని కూడింది

అంతలో ఏమైంది..? అడగవే పాపాయి
పారిపోనికుండా పట్టుకో నా చెయ్యి

మ్మ్మ్ మ్మ్మ్….. మ్మ్మ్ మ్మ్మ్…..

మాయనే నమ్మింది… బోయతో పోయింది
దెయ్యామే పూనిదో… రాయలా మారింది
వెల్లే పేడదారిలో… ముల్లె పొడిచాకనే
తప్పిదం తెలిసింది… ముప్పునే చూసింది
కన్నులే విప్పింది… గండమే తప్పింది

ఇంటిలో చోటుందా..? చెప్పవే పాపాయి
పారిపోనికుండా పట్టుకో నా చెయ్యి

మ్మ్ మ్మ్మ్….. మ్మ్ మ్మ్మ్…..

పిల్లలు ఇల్లాలు ఎంతగా ఏడ్చారు
గుండెలో ఇన్నాళ్లు… కొండలే మోసారు
నేరం నాధైనా… భారం మీ పైనా
తండ్రినే నేనైనా… దండమే పెడుతున్నా
తల్లిలా మన్నించు… మెల్లగా దండించు
కాళీలా మారమ్మా… కాలి తో తన్నమ్మా
బుద్దిలో లోపలే దిద్దుకోనీవమ్మా

మ్మ్మ్మ్… మ్మ్మ్మ్మ్….

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
లాలీ జో లాలీ జో… ఊరుకో పాపాయిపారిపోనికుండా పట్టుకో నా చెయ్యిలాలీ జో లాలీ జో… ఊరుకో పాపాయిపారిపోనికుండా పట్టుకో నా చెయ్యి
తెలుసా ఈ ఊసు..? చెబుతా తల ఊచుకాపురం చేస్తున్న పావురం ఒకటుందిఆలినే …
Preview the status creator
SAMPLE
అంతలో ఏమైంది..? అడగవే పాపాయిపారిపోనికుండా పట్టుకో నా చెయ్యి
మ్మ్మ్ మ్మ్మ్….. మ్మ్మ్ మ్మ్మ్…..
Preview the status creator