Skip to content
lover-also-fighter-also
Telugu Lyrics

Lover Also Fighter Also || Atta soodake song lyrics in Telugu

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

అట్టసుడకే.. కొట్టినట్టుగా అట్టసుడకే
సిట్టిగుండెకే ఊరికూరికే సొట్టపేటకే  
అట్టసుడకే.. కొట్టినట్టుగా అట్టసుడకే
సిట్టిగుండెకే ఊరికూరికే సొట్టపేటకే

గురిపెడుతూ సూపులతోనా నువు పేల్చాకే బొమ్మతుపాకీ
సరిహద్దులు తెంచుకురాన నే నిజిందగీ లోకీ…

ఐ ఏం ఏ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ
ఐ ఏం ఏ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ
లవర్ అల్సొ ఫైటర్ అల్సొ
నో సెప్పి కూర్చునా నీ హార్ట్ బుక్ పైన లవ్ స్టోరీ మళ్ళి రాసె రైటర్ అల్సొ ఓ.. ఓ..ఓ
ఐ ఏం ఏ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ

ఎమ్ చూశావని నాలోని ప్రేముకున్ని పూర్తిగా
ఎమ్ చూశావని నాలోని ప్రేముకున్ని పూర్తిగా
ఎమ్ చేశానని వేలెత్తి చూపుతావు సూటిగా
చేలో చేలో చేలో సగం తప్పుగా, మరో కథై కలుద్దామా కొత్తగా
ఫ్లాష్ బ్యాక్ బొమ్మని గుర్తుకే తెచ్చుకో ప్యాచ్అప్ ఐపోవడానికెంత ఛాన్సూ ఓ.. ఓ.. ఓ
ఐ ఏం ఏ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ

ఇను ఇనవే మాటఇనవే మంచిపిల్లవే
సిన్నగొడవే సిన్నగొడవే సల్లబడవే
బెదిరింపులు తెగదెంపులుగా వెళిపోకే బ్రేకప్ లోకి
గడియేసినా తలుపులుతీసి తిరిగొస్తా నీలోకీ

ఐ ఏం ఏ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ
ఐ ఏం ఏ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ
లవర్ అల్సొ ఫైటర్ అల్సొ
సీక్రెట్లో దాక్కున్నా నీలోని ప్రేమని పట్టుబట్టి బయటపెట్టే లైటర్ అల్సొ
ఐ ఏం ఏ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
అట్టసుడకే.. కొట్టినట్టుగా అట్టసుడకేసిట్టిగుండెకే ఊరికూరికే సొట్టపేటకే  అట్టసుడకే.. కొట్టినట్టుగా అట్టసుడకేసిట్టిగుండెకే ఊరికూరికే సొట్టపేటకే
గురిపెడుతూ సూపులతోనా నువు పేల్చాకే బొమ్మతుపాకీ…
Preview the status creator
SAMPLE
ఐ ఏం ఏ లవర్ అల్సొ ఫైటర్ అల్సొఐ ఏం ఏ లవర్ అల్సొ ఫైటర్ అల్సొలవర్ అల్సొ ఫైటర్ అల్సొనో సెప్పి కూర్చునా నీ హార్ట్ బుక్ పైన లవ్ స్టోరీ మళ్ళి రాసె రైటర్ అల్సొ ఓ.. ఓ..ఓఐ ఏం ఏ లవర్ అల్సొ ఫైటర్ అల్…
Preview the status creator