Skip to content
Telugu Lyrics

మది లయలో కథకళివో || madi layalo kathakalivo lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

మది లయలో కథకళివో, మధనపడే నాలో అలజడివో
తొలకరి మెరుపే తగిలినదేమో, తలవని తలపై వెంటాడే తొలి వలపేమో

పరుగులు ఆపే పరవశమా, పలుకులు నేర్పే సుమశరమా!
ఈ మైకం తమవలనేమో – ఏమో ఏమో ఏమో
నీ సంగతి నీకే ఎరుక – నేనేం చెబుతా చిలకా
నాకేమీ తెలియదు గనుక అడగకే జాలిగా
జరిగినదిదియని ఎవరికి తెలుసునట?
తొలకరి మెరుపే తగిలినదేమో, తలవని తలపై వెంటాడే తొలి వలపేమో!

లీలగ సాగే వేడుకలో, వీలుగ లాగే వెల్లువలో పడిపోయా తలమునకలుగా
లోలోగల కలవరమింకా నీలో మొదలవలేదే
లైలావల మెలివేసాక నిలకడే ఉండదే
తదుపరి మలుపులు ఎటు మరి మన కథలో!

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
మది లయలో కథకళివో, మధనపడే నాలో అలజడివోతొలకరి మెరుపే తగిలినదేమో, తలవని తలపై వెంటాడే తొలి వలపేమో
పరుగులు ఆపే పరవశమా, పలుకులు నేర్పే సుమశరమా!ఈ మైకం తమవలనేమో - ఏమో ఏమో ఏమోనీ సంగతి నీకే ఎరుక - …
Preview the status creator
SAMPLE
లీలగ సాగే వేడుకలో, వీలుగ లాగే వెల్లువలో పడిపోయా తలమునకలుగాలోలోగల కలవరమింకా నీలో మొదలవలేదేలైలావల మెలివేసాక నిలకడే ఉండదేతదుపరి మలుపులు ఎటు మరి మన కథలో!
Preview the status creator