♪
Telugu Lyrics
మనసా తుల్లి పడకే || manasa tulli padake lyrics
0Views0Likes0Shares
మనసా తుల్లి పడకే
అతిగా ఆశ పడకే
అతనికి నీవు నచ్చావో లేదో
ఆ శుభ ఘడియా వcచేనొ రాదో
తొందర పడితే అలుసే మనసా తెలుసా
ఏమంత అందాలు కలవనీ వస్తాడు నిన్ను వలచీ
ఏమంత సిరి ఉంది నీకని మురిసేను నిన్ను తలచీ
చదువా పదవా ఏముంది నీకు
తళుకూ కులుకూ ఏదమ్మ నీకు
శృతి మిన్చకే నీవు మనసా
ఏనోము నోచావు నీవని దొరికేను ఆ ప్రేమ ఫలము
ఏ దేవుడిస్తాడు నీకని అరుదైన అంత వరము
మనసా నిన్నే మహా అందగాడు
తనుగ జతగా మనకన్ది రాడు
కలలాపవే కన్నె మనసా
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
మనసా తుల్లి పడకేఅతిగా ఆశ పడకేఅతనికి నీవు నచ్చావో లేదోఆ శుభ ఘడియా వcచేనొ రాదోతొందర పడితే అలుసే మనసా తెలుసా
ఏమంత అందాలు కలవనీ వస్తాడు నిన్ను వలచీఏమంత సిరి ఉంది నీకని మురిసేను నిన్ను తలచీచదు…
ఏనోము నోచావు నీవని దొరికేను ఆ ప్రేమ ఫలముఏ దేవుడిస్తాడు నీకని అరుదైన అంత వరముమనసా నిన్నే మహా అందగాడుతనుగ జతగా మనకన్ది రాడుకలలాపవే కన్నె మనసా