మనసా వాచా…నిన్నే వలచా…నిన్నే ప్రేమించా
నిన్నే తలచా…నన్నే మరిచా…నీకై జీవించా
ఆ మాట దాచా…కాలాలు వేఛా…నడిచానే్ని నీడలా
మనసా వాచా…నిన్నే వలచా…నిన్నే ప్రేమించా
చిన్న తప్పుమని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పుడొ నిన్ను చూసి నీ వశమై మనసు
కన్నీరైనా గౌతమికన్న తెల్లారైనా పున్నమికన్న
మూగైపోయ నీ లా…
మనసా వాచా…నిన్నే వలచా…నిన్నే ప్రేమించా
నిన్న నాదిగ నేడు కాదుగ అనిపిస్తున్న
కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్న
గతమేదైనా స్వాగతమననా నీ జతలోనె బ్రతుకనుకోనా
రాముని కోసం సీతలా…
మనసా వాచా…నిన్నే వలచా…నిన్నే ప్రేమించా
నిన్నే తలచా…నన్నే మరిచా…నీకై జీవించా
ఆ మాట దాచా…కాలాలు వేఛా…నడిచానేని నీడలా
మనసా వాచా…నిన్నే వలచా…నిన్నే ప్రేమించా
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
మనసా వాచా…నిన్నే వలచా…నిన్నే ప్రేమించానిన్నే తలచా…నన్నే మరిచా…నీకై జీవించాఆ మాట దాచా…కాలాలు వేఛా…నడిచానే్ని నీడలా
మనసా వాచా…నిన్నే వలచా…నిన్నే ప్రేమించా
చిన్న తప్పుమని చిత్తగించమని అన్నా వినదుఅప్పుడెప్పుడొ నిన్ను చూసి నీ వశమై మనసుకన్నీరైనా గౌతమికన్న తెల్లారైనా పున్నమికన్నమూగైపోయ నీ లా…
మనసా వాచా…నిన్నే వలచా…నిన్నే ప్రేమించా