Skip to content
Telugu Lyrics

మనసు పలికే మౌన గీతం నీవె || manasu palike mouna geetham neeve lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

మనసు పలికే మౌన గీతం నీవె
మమతలొలికె నీవె
అణువు అణువు ప్రణయ మధువు
తనువు సుమాధనువూ

మనసు పల్లికే||

శిరసు పై నే గన్గనై మరుల జలకా లాడనీ
సగము నేను గిరిజనై పగలు రేయి వొదగానీ

హృదయ వేదన్నలో మధుర లాలనలో
వేలిగి పోనీ రాగ దీపం వేయి జన్మలు గా

మనసు పల్లికే||

కాన రాని ప్రేమకే ఓనమాలు దిద్దని
పేదవి పై నీ ముద్దులై మోదటి తీపి అద్దనీ
లలితయామినిలో కలల కౌముడిలో
కరిగిపోనీ కాల మంతా కౌగిలింతలుగా

మనసు పల్లికే||

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
మనసు పలికే మౌన గీతం నీవెమమతలొలికె నీవెఅణువు అణువు ప్రణయ మధువుతనువు సుమాధనువూ
మనసు పల్లికే||
Preview the status creator
SAMPLE
శిరసు పై నే గన్గనై మరుల జలకా లాడనీసగము నేను గిరిజనై పగలు రేయి వొదగానీ
హృదయ వేదన్నలో మధుర లాలనలోవేలిగి పోనీ రాగ దీపం వేయి జన్మలు గా
Preview the status creator