Skip to content
♪
Telugu Lyrics

Manikantaku Vandanalo Yennela Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

AnteEnti Telugu Lyrics
2Views0Likes0Shares

మణికంఠకు వందనలో యెన్నెల
అయ్యప్పకు చందనలో యెన్నెల
మణికంఠకు వందనలో యెన్నెల
అయ్యప్పకు చందనలో యెన్నెల
మణికంఠకు వందనలో యెన్నెల
అయ్యప్పకు చందనలో యెన్నెల
మణికంఠకు వందనలో యెన్నెల
అయ్యప్పకు చందనలో యెన్నెల


హరిహరుల పుత్రుడంత
యెన్నెలో యెన్నెల
పంచాద్రి వాసుదంతా
యెన్నెలో యెన్నెల
ఎరుమేలి దేవుడంట
యెన్నెలో యెన్నెల
వవరకు మిత్రుడంట
యెన్నెలో యెన్నెల
ఎరుమేలి దేవుడంత యెన్నెల
స్వామి వావరకు మిత్రుడంట
వెన్నెల వెన్నెల
మణికంఠకు వందనలో యెన్నెల
అయ్యప్పకు చందనలో యెన్నెల
మణికంఠకు వందనలో యెన్నెల
అయ్యప్పకు చందనలో యెన్నెల


మోహినీ బాలుడంట
యెన్నెలో యెన్నెల
మోహన రూపుదంట
యెన్నెలో యెన్నెల
కరిమల వాసుదంట
యెన్నెలో యెన్నెల
కలకండ దైవమంత
యెన్నెలో యెన్నెల
కరిమల వాసుడంత యెన్నెల
స్వామి కలకండ దైవమంత
యెన్నెల యెన్నెల
మణికంఠకు వందనలో యెన్నెల
అయ్యప్పకు చందనలో యెన్నెల
మణికంఠకు వందనలో యెన్నెల
అయ్యప్పకు చందనలో యెన్నెల


మహిషిణి వధియించగా
యెన్నెలో యెన్నెల
పులిపాలు తెచ్చేనంట
యెన్నెలో యెన్నెల
మెడలోన హారమంత
యెన్నెలో యెన్నెల
స్వామి మణికంఠ నామమంతా
యెన్నెలో యెన్నెల
మెడలోన హారమంత యెన్నెల
స్వామిది మణికంఠ నామమంతా
యెన్నెల యెన్నెల
మణికంఠకు వందనలో యెన్నెల
అయ్యప్పకు చందనలో యెన్నెల
మణికంఠకు వందనలో యెన్నెల
అయ్యప్పకు చందనలో యెన్నెల


శబరిగిరీసుడంత
యెన్నెలో యెన్నెల
శాంత స్వరూపుడంత
యెన్నెలో యెన్నెల
స్వామి అభిషేక ప్రియుడంత
యెన్నెలో యెన్నెల
అయ్యప్ప జ్యోతి స్వరూపుడంట
యెన్నెలో యెన్నెల
అభిషేక ప్రియుడంత యెన్నెల
స్వామి జ్యోతి స్వరూపడంత
యెన్నెల యెన్నెల
మణికంఠకు వందనలో యెన్నెల
అయ్యప్పకు చందనలో యెన్నెల
మణికంఠకు వందనలో యెన్నెల
అయ్యప్పకు చందనలో యెన్నెల

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
మణికంఠకు వందనలో యెన్నెలఅయ్యప్పకు చందనలో యెన్నెలమణికంఠకు వందనలో యెన్నెలఅయ్యప్పకు చందనలో యెన్నెలమణికంఠకు వందనలో యెన్నెలఅయ్యప్పకు చందనలో యెన్నెలమణికంఠకు వందనలో యెన్నెలఅయ్యప్పకు చందనలో యెన్నె…
Preview the status creator