Skip to content
Telugu Lyrics

మనోహర న హౄదయమునె || manohara na hadayamune lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

మనోహర న హౄదయమునె ఒ మధువనిగ మలిచినానంట
రతీవర అ తేనెలనె ఒ తుమ్మెదవై తాగిపొమ్మంట
నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ
నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల ]

చరణం 1
జడి వానై నన్నే చేరుకోమ్మా శౄతి మించుతోంది దాహం
ఒక పానుపుపై పవళిద్దాం
కసి కసి పందాలెన్నొ ఎన్నొ కాసి నన్ను జయించుకుంటే నేస్తం
నా సర్వస్వం అర్పిస్తా
ఎన్నటికి మాయదుగా చిగురాకు తొడిగే ఈ బంధం
ప్రతి ఉదయం నిను చూసి చెలరేగిపొవాలీ దేహం
మనోహర న హృదయమునె ఒ మధువనిగ మలిచినానంట
సుధకర అ తేనెలనె ఒ తుమ్మెదవై తాగిపొమంట

చరణం 2
ఒ ప్రేమ ప్రేమ
సందె వేళ స్నానం చేసి నన్ను చేరి నా చీర కొంగుతొవొళ్ళు
నువు తుడుస్తావే మధు కావ్యం
దొంగమల్లె ప్రియ ప్రియ సడే లేక వెనకాల నుండి నన్ను
హత్తుకుంటావే మధు కావ్యం
నీకొసం మదిలోనె గుడి కట్టినానని తెలియనిదా
ఓ సారి ప్రియమార ఒడి చేర్చుకోవా నీ చెలిని

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
మనోహర న హౄదయమునె ఒ మధువనిగ మలిచినానంటరతీవర అ తేనెలనె ఒ తుమ్మెదవై తాగిపొమ్మంటనా యవ్వనమే నీ పరమై పులకించే వేళనా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల ]
చరణం 1జడి వానై నన్నే చేరుకోమ్మా శౄతి మించుతోంద…
Preview the status creator
SAMPLE
చరణం 2ఒ ప్రేమ ప్రేమసందె వేళ స్నానం చేసి నన్ను చేరి నా చీర కొంగుతొవొళ్ళునువు తుడుస్తావే మధు కావ్యందొంగమల్లె ప్రియ ప్రియ సడే లేక వెనకాల నుండి నన్నుహత్తుకుంటావే మధు కావ్యంనీకొసం మదిలోనె గుడి…
Preview the status creator