Skip to content
Marana Mass lyrics in Telugu - Anteenti-com
Telugu Lyrics

Marana Mass lyrics in Telugu

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

రచ్చాడుకొగా రాయలో సాంగా
వూళ్ళోకి వచ్చాడో పెద్దా పులి లాగ

రచ్చాడుకొగా రాయలో సాంగా
వూళ్ళోకి వచ్చాడో పెద్దా పులి లాగ

టచ్ చేయకుండ చూసే దూరంగా
మరియాదా పోకుండా తిరిగొచ్చే బెగా

గట్టా నడిచి వచ్చి గేటులన్ని దాటుకోస్తే
గిట్టా దడలు పుట్టి దమ్ము దామారే
స్లీవు మడత పెట్టి కాలర్ యెగరేసుకొస్తూ
జూలు విదిలిస్తే ఝుమ్ము ఝుమారే

మరణం మాసు మరణం టఫ్ తరుణం
అతడి పేరే మనకు శరణం
మాసు మరణం టఫ్ తరుణం
స్టెప్పులేసి కిరణం

రచ్చాడుకొగా రాయలో సాంగా
వూళ్ళోకి వచ్చాడో పెద్దా పులి లాగ

టచ్ చేయకుండ చూసే దూరంగా
మరియాదా పోకుండా తిరిగొచ్చే బెగా

ఎవడు పైనా ఎవడు కింద
ఎల్ల మనుషులు ఒకటేరా బాసు
ప్రతి ఒకర్ని ఆదరించు
తల మీదెత్తుకుని చూస్తది ఊరు
న్యాయం వెనకే అడుగేయ్ ఓరయ్య
నిన్నే నీవేనుకే చివరి వరకు
కాలూ లాగి ఎదగా వద్దాయ
కాల యముడై పడతా జరుగు

గట్టా నడిచి వచ్చి గేటులన్ని దాటుకోస్తే
గిట్టా దడలు పుట్టి దమ్ము దామారే
స్లీవు మడత పెట్టి కాలర్ యెగరేసుకొస్తూ
జూలు విదిలిస్తే ఝుమ్ము ఝుమారే

మరణం మాసు మరణం టఫ్ తరుణం
అతడి పేరే మనకు శరణం
మాసు మరణం టఫ్ తరుణం
స్టెప్పులేసే కిరణం

రచ్చాడుకొగా రాయలో సాంగా
వూళ్ళోకి వచ్చాడో పెద్దా పులి లాగ

టచ్ చేయకుండ చూసే దూరంగా
మరియాదా పోకుండా తిరిగొచ్చే బెగా

మరణం మాసు మరణం టఫ్ తరుణం
అతడి పేరే మనకు శరణం
మాసు మరణం టఫ్ తరుణం
స్టెప్పులేసే కిరణం మరణం

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
రచ్చాడుకొగా రాయలో సాంగావూళ్ళోకి వచ్చాడో పెద్దా పులి లాగ
రచ్చాడుకొగా రాయలో సాంగావూళ్ళోకి వచ్చాడో పెద్దా పులి లాగ
Preview the status creator
SAMPLE
టచ్ చేయకుండ చూసే దూరంగామరియాదా పోకుండా తిరిగొచ్చే బెగా
గట్టా నడిచి వచ్చి గేటులన్ని దాటుకోస్తేగిట్టా దడలు పుట్టి దమ్ము దామారేస్లీవు మడత పెట్టి కాలర్ యెగరేసుకొస్తూజూలు విదిలిస్తే ఝుమ్ము ఝుమారే
Preview the status creator