Skip to content
Telugu Lyrics

మెరిసే తారలదే రూపం విరిసే పూవులదే రూపం || merise taralade rupam virise poovulade rupam lyrcis

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

మెరిసే తారలదే రూపం విరిసే పూవులదే రూపం
అది నా కంటికి శూన్యం
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దెవిది ఏ రూపం
నా కన్నులు చూదని రూపం గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూదని రూపం గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం

చరణం 1
ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో
ఆ వసంత మాసపు కులగొత్రాలను ఎల కోయిల అడిగేనో
ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తనువు ఊగేనో
ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా

చరణం 2
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూదాలా
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూడాలా
వెదురును మురళిగ మలచి ఈ వెదురును మురళిగ మలచి
నాలొ జీవన నాదం పలికిన నీవే
నా ప్రాణ స్పందన

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
మెరిసే తారలదే రూపం విరిసే పూవులదే రూపంఅది నా కంటికి శూన్యంమనసున కొలువై మమతల నెలవై వెలసిన దెవిది ఏ రూపంనా కన్నులు చూదని రూపం గుడిలో దేవత ప్రతిరూపంనీ రూపం అపురూపంమనసున కొలువై మమతల నెలవై వెల…
Preview the status creator
SAMPLE
చరణం 2ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలాగానం పుట్టుక గాత్రం చూదాలాప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలాగానం పుట్టుక గాత్రం చూడాలావెదురును మురళిగ మలచి ఈ వెదురును మురళిగ మలచినాలొ జీవన నాదం పలికిన …
Preview the status creator