Skip to content
Telugu Lyrics

Mila Mila super song lyrics in Telugu

AnteEnti Telugu Lyrics
1Views0Likes0Shares

మిల మిల మిల మెరిసిన కనులకు యెందుకో అసలెందుకో ఈ కలవరములే
చలి చలి చలి గిలి గిలి చలి గిలి ఎమిటో ఇది ఎమిటో ఈ చలి చలి గిలే

బంగారు వీడేనా నా నిండు చందురోడు
బంగారు వీడేనేమో నే కలలు కన్నా వాడు
బంగారు వీడేనా నా నిండు చందురోడు
బంగారు వీడేనేమో నే కలలు కన్నా మొగుడు

మిల మిల మిల మెరిసిన కనులకు యెందుకో అసలెందుకో ఈ కలవరములే

ఉన్న చోట వుండనీడు చూడే వీడు ఊరుకోడు
ఎదో మాయ చేస్తుంటాడమ్మా
పొమ్మంటున్న పోనే పోడు కల్లోకొచ్చి కూర్చొటాడు
ఆగమ్ ఆగమ్ చేస్తున్నాడమ్మా

గడియ గడియకీ ఓ ఓ ఓ నడుము తడుముడే ఓ
తడవ తడవకి ఓ ఓ చిలిపి చేడుగుడే ఓ

బంగారు వీడేనా నా నిండు చందురోడు
బంగారు వీడేనేమో నే కలలు కన్నా వాడు
బంగారు వీడేనా నా నిండు చందురోడు
బంగారు వీడేనేమో నే కలలు కన్నా మొగుడు

మిల మిల మిల మెరిసిన కనులకు యెందుకో అసలెందుకో ఈ కలవరములే
చలి చలి చలి గిలి గిలి చలి ఎమిటో ఇది ఎమిటో ఈ చలి చలి గిలే

తోడు కొరె తుంటరోడు వీళ్లేదన్న ఊరుకోడు
ప్రాణాలన్నీ తోడేస్తాడామ్మా
లుక్కులోనే అండగాడు ఈడు జోడు బాగున్నాడు
ప్రేమో ఏమో అవుతున్నదమ్మా
వలపు తలపులే ఓ ఓ వయసు తెరిచేనేమో
చిలక పలుకులే ఓ ఓ మనసు పలికేనేమో

బంగారు వీడేనా నా నిండు చందురోడు
బంగారు వీడేనేమో నే కలలు కన్నా వాడు
బంగారు వీడేనా నా నిండు చందురోడు
బంగారు వీడేనా వీడేనేమో నే కలలు కన్నా మొగుడు

మిల మిల మిల మెరిసిన కనులకు యెందుకో అసలెందుకో ఈ కలవరములే
చలి చలి చలి గిలి గిలి చలి ఎమిటో ఇది ఎమిటో ఈ చలి చలి గిలే

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
మిల మిల మిల మెరిసిన కనులకు యెందుకో అసలెందుకో ఈ కలవరములేచలి చలి చలి గిలి గిలి చలి గిలి ఎమిటో ఇది ఎమిటో ఈ చలి చలి గిలే
బంగారు వీడేనా నా నిండు చందురోడుబంగారు వీడేనేమో నే కలలు కన్నా వాడుబంగార…
Preview the status creator
SAMPLE
మిల మిల మిల మెరిసిన కనులకు యెందుకో అసలెందుకో ఈ కలవరములే
ఉన్న చోట వుండనీడు చూడే వీడు ఊరుకోడుఎదో మాయ చేస్తుంటాడమ్మాపొమ్మంటున్న పోనే పోడు కల్లోకొచ్చి కూర్చొటాడుఆగమ్ ఆగమ్ చేస్తున్నాడమ్మా
Preview the status creator