Skip to content
Telugu Lyrics

Mudduletti Super movie song lyrics in Telugu

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ముద్దులెట్టి చెరిపే చెరిపే
చెరిపే చెరిపే హా

నోక్కిపట్టి వదిలే వదిలే
వదిలే వదిలే హా
కళ్ళలోన కల్లుపెట్టి కాలమంత గడిపే
అడుగులోన అడుగు వేసి నువ్వు నాతో నడిచేయ్

ఓహ్హ్హ్హ్హ్ఆఆఆ
ఓహ్హ్హ్హ్హ్ఆఆఆ

ముద్దులెట్టి చెరిపే చెరిపే
చెరిపే చెరిపే హా

నోక్కిపట్టి వదిలే వదిలే
వదిలే వదిలే హా

నయగారాల దుమికేయి ఉరకేయి తడిపెయి  
కోరుకుంది పరిచేయి తేరిచేయి పిలిచేయి
కౌగిలించి దులిపేయి తాలుపేయి నలిపేయి
నువ్వు లేని వెలలోన
దిండు ఒకటే నేస్తమయే
తాళలేని థాపమయి
కోల్డ్ వాటర్  స్నానమే
బుగ్గ మెద సిగ్గులన్నీ
ఒంటి  చేత్తో తుడిపేయ్
ఊ ఆకలేస్తే అందముంది
అందినంత కొరికేయ్
ఓహ్హ్హ్హ్హ్ఆఆఆ
ఓహ్హ్హ్హ్హ్ఆఆఆ

చేరదీసి వెతికేయి ఉతికేయి చిటికేయి
మీదికొస్త ఊరుమేయి మెరుపాయ్ థకథాయి
ఉండు కాస్త పరువై తరువాయి సరసాయి
నిన్ను తాకే వీలు కాక
నేను ఎట్ట వేగడాలో
నిన్న రాత్రి పాడు కలలో
ఎన్ని ఎన్నో ఆగడాలు
గుండెలోన దూరిపోయి
గూడు కట్టి బ్రతికేయి
ఊ … ఉన్నదంతా ఇచ్చుకుంట
ఒక్కసారి కుదిపే
ఓహ్హ్హ్హ్హ్ఆఆఆ
ఓహ్హ్హ్హ్హ్ఆఆఆ

ముద్దులెట్టి చెరిపే చెరిపే
చెరిపే చెరిపే హా

నోక్కిపట్టి వదిలే వదిలే
వదిలే వదిలే హా
కళ్ళలోన కల్లుపెట్టి కాలమంత గడిపే
అడుగులోన అడుగు వేసి నువ్వు నాతో నడిచేయ్

ఓహ్హ్హ్హ్హ్ఆఆఆ
ఓహ్హ్హ్హ్హ్ఆఆఆ

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ముద్దులెట్టి చెరిపే చెరిపేచెరిపే చెరిపే హా
నోక్కిపట్టి వదిలే వదిలేవదిలే వదిలే హాకళ్ళలోన కల్లుపెట్టి కాలమంత గడిపేఅడుగులోన అడుగు వేసి నువ్వు నాతో నడిచేయ్
Preview the status creator
SAMPLE
ఓహ్హ్హ్హ్హ్ఆఆఆఓహ్హ్హ్హ్హ్ఆఆఆ
ముద్దులెట్టి చెరిపే చెరిపేచెరిపే చెరిపే హా
Preview the status creator