♪
Telugu Lyrics
మూసిన ముత్యాలకేలే మొరగలు || musina mutyalakele moragal lyrics
0Views0Likes0Shares
మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు
మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు
కందులేని మోమునకేలే కస్తూరి చిందుని కొప్పునకేలే చేమంతులు
మందయానమునకేలే మట్టెల మొతలు
మందయానమునకేలే మట్టెల మోతల్లు గంధమేలే పైకమ్మని నీమేనికి
మూసిన||
ముద్దుముద్దు మాటలకేలే ముదములు నీ అద్దపు చెక్కిలికేలే అరవిరి
ఒద్దిక కూటమికేలే ఏలే ఏలే ఏలే లే
ఒద్దిక కూటమికేలే వూర్వులు నీకు అద్దమేలే తిరు వేంకటాద్రీశుగూడి
మూసిన||
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలుమూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు
కందులేని మోమునకేలే కస్తూరి చిందుని కొప్పునకేలే చేమంతులుమందయానమునకేలే మట్టెల మొతలుమందయానమ…
మూసిన||
ముద్దుముద్దు మాటలకేలే ముదములు నీ అద్దపు చెక్కిలికేలే అరవిరిఒద్దిక కూటమికేలే ఏలే ఏలే ఏలే లేఒద్దిక కూటమికేలే వూర్వులు నీకు అద్దమేలే తిరు వేంకటాద్రీశుగూడి