Skip to content
Telugu Lyrics

నా గుండెలో నీవుండిపోవా || naa gundelo nivundipova lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

నా గుండెలో నీవుండిపోవా నా కళ్ళలో దాగుండిపోవా
చిరుగాలి లా వచ్చి గుడి గంటలే కొట్టి
మన ప్రేమనె చాటవా

చరణం 1
నా హృదయం ప్రతి వైపు వెతికింది నీ కోసమేలే
నా నయనం ఎటువైపు చూస్తున్న నీ రూపమేలే
నీ పాటలో పల్లవే కావలి
నా యెదలొ మెదిలె కధలె పాడాలి
నీ కళ్ళలూ నన్నుండి పోని నీ గుండెలూ రాగాన్ని కానీ
సిరివెన్నెలై వచ్చి కనురెప్పలె తెరిచి
మన ప్రెమనె చూపని

చరనం 2
ఏ నిమిషం మొదలైనదో గాని మన ప్రేమ గాధ
ప్రతి నిమిషం సరికొత్తగ ఉంది ఈ తీపి బాధ
ఈ దూరమె దూరమై పోవాలి
నీ జతలొ బ్రతుకే నదిలా సాగాలి
నీ కళ్ళలో నన్నుండి పోని నీ గుండెలో రాగాన్ని కాని
చిరుగాలి లా వచ్చి గుడిగంటలె కొట్టి
మన ప్రేమనే చాటవా

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
నా గుండెలో నీవుండిపోవా నా కళ్ళలో దాగుండిపోవాచిరుగాలి లా వచ్చి గుడి గంటలే కొట్టిమన ప్రేమనె చాటవా
చరణం 1నా హృదయం ప్రతి వైపు వెతికింది నీ కోసమేలేనా నయనం ఎటువైపు చూస్తున్న నీ రూపమేలేనీ పాటలో …
Preview the status creator
SAMPLE
చరనం 2ఏ నిమిషం మొదలైనదో గాని మన ప్రేమ గాధప్రతి నిమిషం సరికొత్తగ ఉంది ఈ తీపి బాధఈ దూరమె దూరమై పోవాలినీ జతలొ బ్రతుకే నదిలా సాగాలినీ కళ్ళలో నన్నుండి పోని నీ గుండెలో రాగాన్ని కానిచిరుగాలి లా …
Preview the status creator