నవమన్మధుడ అతి సుందరుడ || Navamanmadhuda athi sundaruda
- Movie / Album
- Pelli Sandadi
- Singer
- K. S. Chithra
- Lyricist
- Samavedam Shanmuga Sharma
- Music
- M. M. Keeravani
- Label
- Lahari Music
- Year
- 1996
నవమన్మధుడ అతి సుందరుడ
నవమన్మధుడ అతి సుందరుడ నువు చూసిన ఆ ఘనుడు
అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు
శ్రిరాఘవుడ ప్రియ మాధవుడ నువు వలచిన ఆ ప్రియుడు
చెల్లి ఎవరే అతగాడు తుళ్ళి నీ వయసుకు జతగాడు
గోరు వెచ్చని ఊపిరి వేయి వేణువులూదగ తొలి ముద్దు చిందించెనే
వీణమీటిన తీరుగ ఒళ్ళు జల్లనే హాయిగ బిగి కౌగిలందించెనే
రతి రాగలే.. శ్రుతి చేసాడే.. జత తాళలే.. జతులాడాడే..
తనువంత వింత సంగీతమేదొ పలికే
అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు
శ్రిరాఘవుడ ప్రియ మాధవుడ నువు వలచిన ఆ ప్రియుడు
చెల్లి ఎవరే అతగాడు తుళ్ళి నీ వయసుకు జతగాడు
వాడి చూపుల దాడితో వేడి ఆవిరి రేపెనే నిలువేల్ల తారాడెనే
చాటు మాటున చోటులో ఘాటు కోరిక లూగెనె వొడి చేరి తలవల్చెనే
జడ లాగాడే.. కవ్వించాడే.. నడు వోంపుల్లో.. చిటికేసాడే..
అధరాల తోనె శుభలేఖ రాసె మరుడే
చెల్లి ఎవరే అతగాడు తుళ్ళి నీ వయసుకు జతగాడు
నవమన్మధుడ అతి సుందరుడ నువు చూసిన ఆ ఘనుడు
అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు
శ్రిరాఘవుడ ప్రియ మాధవుడ నువు వలచిన ఆ ప్రియుడు
చెల్లి ఎవరే అతగాడు తుళ్ళి నీ వయసుకు జతగాడు
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
నవమన్మధుడ అతి సుందరుడ
నవమన్మధుడ అతి సుందరుడ నువు చూసిన ఆ ఘనుడుఅక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడుశ్రిరాఘవుడ ప్రియ మాధవుడ నువు వలచిన ఆ ప్రియుడుచెల్లి ఎవరే అతగాడు తుళ్ళి నీ వయసుకు జతగాడు
గోరు వెచ్చని ఊపిరి వేయి వేణువులూదగ తొలి ముద్దు చిందించెనేవీణమీటిన తీరుగ ఒళ్ళు జల్లనే హాయిగ బిగి కౌగిలందించెనేరతి రాగలే.. శ్రుతి చేసాడే.. జత తాళలే.. జతులాడాడే..తనువంత వింత సంగీతమేదొ పలికే
…