నవమినాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలీ నీవు
కలుసుకున్న ప్రతిరేయీ కార్తీక పున్నమి రేయి
నవమినాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలీ నీవు
నీ వయసే వసంత రుతువై
నీ మనసే జీవన మధువై
నీ వయసే వసంత రుతువై
నీ మనసే జీవన మధువై
నీ పెదవే నా పల్లవి గా
నీ నగవే సిగ మల్లికగా
చెరి సగమై ఏ సగమేదో మరచిన మన తొలి కలయక లో..
నవమినాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలీ నీవు
కలుసుకున్న ప్రతిరేయీ కార్తీక పున్నమి రేయి
నీ వడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై
నీ వడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై
అందాలే నీ హారితిగా
అందించే నా పార్వతిగా
మనమొకటై రసజగమేలే సరస మధుర సంగమ గీతికలో..
నవమినాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలీ నీవు
కలుసుకున్న ప్రతిరేయీ కార్తీక పున్నమి రేయి
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
నవమినాటి వెన్నెల నేనుదశమి నాటి జాబిలీ నీవుకలుసుకున్న ప్రతిరేయీ కార్తీక పున్నమి రేయి
నవమినాటి వెన్నెల నేనుదశమి నాటి జాబిలీ నీవు
నీ వయసే వసంత రుతువైనీ మనసే జీవన మధువైనీ వయసే వసంత రుతువైనీ మనసే జీవన మధువై
నీ పెదవే నా పల్లవి గానీ నగవే సిగ మల్లికగాచెరి సగమై ఏ సగమేదో మరచిన మన తొలి కలయక లో..