♪
Telugu Lyrics
నీ కోసం ఒక మధుమాసం || nee kosam oka madhumasam lyrics
0Views0Likes0Shares
నీ కోసం ఒక మధుమాసం
అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ
తనలో చిగురాశల గంధం నీ శ్వాసకి పంచమని
చలిగాలికి చెదరని బంధం నీ నవ్వుతో పెంచమని
నీ కోసం ఒక మధుమాసం
అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ
దూరంగానే ఉంటా నువు కందే మంటై చేరగా
దీపంలా చూస్తుంటా నడి రేయంతా నీ తోడుగా
కలకలాన్ని రగిలిస్తున్న చలి సంకెళ్ళు తెగేట్టుగా
నీ కోసం ఒక మధుమాసం
పాదం నేనై వస్తా దరిచేరే దారే చూపగా
ప్రాణం పందెం వేస్తా ప్రతి గెలుపు మెళ్ళో వాలగా
కలలెట్టున్నా నీ ముందొచ్చి నిలబడాలి నిజాలుగా
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
నీ కోసం ఒక మధుమాసంఅందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మతనలో చిగురాశల గంధం నీ శ్వాసకి పంచమనిచలిగాలికి చెదరని బంధం నీ నవ్వుతో పెంచమని
నీ కోసం ఒక మధుమాసంఅందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ
దూరంగానే ఉంటా నువు కందే మంటై చేరగాదీపంలా చూస్తుంటా నడి రేయంతా నీ తోడుగాకలకలాన్ని రగిలిస్తున్న చలి సంకెళ్ళు తెగేట్టుగా
నీ కోసం ఒక మధుమాసం