Skip to content

Telugu Lyrics

నీ నవ్వు చెప్పింది నాతో – నేనెవ్వరో ఏమిటో!
నీ నీడ చూపింది నాలో – ఇన్నాళ్ళ లోటేమిటో.. (2)
ఓ ఓ ల ల లా లా – ఓ ఓ ల ల లా లా….

చరణం 1:
నాకై చాచిన నీ చేతిలో – చదివాను నా నిన్ననీ (2)
నాతో సాగిన నీ అడుగులో – చూసాను మన రేపునీ
పంచేందుకే ఒకరు లేని – బతుకెంత బరువో అనీ
ఏ తోడుకి నోచుకోని – నడకేంతో అలుపో అనీ..

చరణం 2:
నల్లని నీ కనుపాపలలో – ఉదయాలు కనిపించనీ (2)
వెన్నెల పేరే వినిపించనీ – నడిరేయి కరిగించనీ
నా పెదవిలో నువ్వు – ఇలాగే చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితాన – తొలి ముగ్గు పెడుతుందనీ..

చరణం 3:
ఏనాడైతే ఈ జీవితం – రెట్టింపు బరువెక్కునో.. (2)
తనువూ మనసూ చెరి సగమని – పంచాలి అనిపించునో
సరిగా అదే శుభముహూర్తం – సంపూర్ణ మైయ్యేందుకు
మనమే మరో కొత్త జన్మం – పొందేటి బంధాలతో..
ఓ ఓ ల ల లా లా… ఓ ఓ ల ల లా లా

నీ నవ్వు చెప్పింది నాతో – నేనెవ్వరో ఏమిటో!
నీ నీడ చూపింది నాలో – ఇన్నాళ్ళ.. లోటేమిటో..!!

English Lyrics

naii navavau chaepapaimdai naataoo – naeenaevavaraoo eemaitaoo!
naii naiida chauupaimdai naalaoo – inanaalala laootaeemaitaoo.. (2)
oo oo la la laa laa – oo oo la la laa laa….

charanam 1:
naakaai chaachaina naii chaeetailaoo – chadaivaanau naa nainananaii (2)
naataoo saagaina naii adaugaulaoo – chauusaanau mana raeepaunaii
pamchaeemdaukaee okarau laeenai – bataukaemta barauvaoo anaii
ee taoodaukai naoochaukaoonai – nadakaeemtaoo alaupaoo anaii..

charanam 2:
nalalanai naii kanaupaapalalaoo – udayaalau kanaipaimchanaii (2)
vaenanaela paeeraee vainaipaimchanaii – nadairaeeyai karaigaimchanaii
naa paedavailaoo nauvavau – ilaagaee chairaunavavau paudautaumdanaii
naii saigagau naa jaiivaitaana – taolai maugagau paedautaumdanaii..

charanam 3:
eenaadaaitaee ii jaiivaitam – raetataimpau barauvaekakaunaoo.. (2)
tanauvauu manasauu chaerai sagamanai – pamchaalai anaipaimchaunaoo
saraigaa adaee shaubhamauhauuratam – sampauurana maaiyayaeemdaukau
manamaee maraoo kaotata janamam – paomdaeetai bamdhaalataoo..
oo oo la la laa laa… oo oo la la laa laa

naii navavau chaepapaimdai naataoo – naeenaevavaraoo eemaitaoo!
naii naiida chauupaimdai naalaoo – inanaalala.. laootaeemaitaoo..!!

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
నీ నవ్వు చెప్పింది నాతో - నేనెవ్వరో ఏమిటో!
నీ నీడ చూపింది నాలో - ఇన్నాళ్ళ లోటేమిటో.. (2)
Preview the status creator
SAMPLE
ఓ ఓ ల ల లా లా - ఓ ఓ ల ల లా లా....
చరణం 1:
Preview the status creator