♪
Telugu Lyrics
నీ తలపున నీ తలపున నా మనసు కవితైపోయే || nee talapuna nee talapuna naa manasu kavitaipoye lyrics
0Views0Likes0Shares
నీ తలపున నీ తలపున నా మనసు కవితైపోయే
నీ రెప్పలే కనురెప్పలే కంటిపాపగ దాచెను హాయే
నాలో రగిలే తీయని మంట నేడెందుకని
కోరికలన్నీ తారకలాయే ఏ విందుకని
ఒడిలో రేగు విరహం అది కోరెనే చిలిపి సరసం
తగని వలపు మోహం అది తగవే తీరు స్నేహం
తరగనిది కరగనిది వగలన్ని సెగలైన చలి
తొలి ముద్దు నన్నే ఒలిపించగానే దినం దినం నిన్నే చూడగ
బుగ్గలా పాల మెరుపు అది తగ్గలేదింక వరకు
మోహం రేపు కలగా తొలి ఆమనే వచ్చె నాకై
రసికతలో కసి కథలే తెలిపెను చిలిపిగ చెలి
ముద్దు ముత్యాలన్ని మోవి దిద్దగానే ఎగిసెను నాలో ప్రాయమే
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
నీ తలపున నీ తలపున నా మనసు కవితైపోయేనీ రెప్పలే కనురెప్పలే కంటిపాపగ దాచెను హాయేనాలో రగిలే తీయని మంట నేడెందుకనికోరికలన్నీ తారకలాయే ఏ విందుకని
ఒడిలో రేగు విరహం అది కోరెనే చిలిపి సరసంతగని వలపు…
బుగ్గలా పాల మెరుపు అది తగ్గలేదింక వరకుమోహం రేపు కలగా తొలి ఆమనే వచ్చె నాకైరసికతలో కసి కథలే తెలిపెను చిలిపిగ చెలిముద్దు ముత్యాలన్ని మోవి దిద్దగానే ఎగిసెను నాలో ప్రాయమే