Skip to content
Telugu Lyrics

నీడల్లే తరుముతు ఉంది గతమేదొ వెంటాడి || needalle tarumutu vundi gatamedo ventadi lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

నీడల్లే తరుముతు ఉంది గతమేదొ వెంటాడి
మౌనంగ పైబడుతుంది ఉరమేదొ ఉండుండి
శ్వాసల్లొ ఉప్పనై చూపుల్లొ చీకటై
దిక్కుల్లొ శూన్యమై శూన్యమై

చరణం 1
నిప్పు పై నడకలొ తోడుగా నువ్వుండగా
ఒక బంధమే బూడిదై మంటలే మది నిండగా
నీ బాధ ఏ కొంచమో నా చెలిమితో తీరదా
పీల్చే గాలినైనా నడిచే నేలనైనా
నమ్మాలో నమ్మరాదొ తెలియని ఈ పయనంలో

చరణం 2
ఎందుకొ ఎప్పుడొ ఎమిటొ ఎక్కడొ
బదులు లేని ప్రశ్నలే నీ ఉనికినే ఉరి తీయగా
భయమన్నదే పుట్టదా
ప్రతి ఊహతో పెరగదా
పీల్చే గాలినైనా నడిచే నేలనైనా
నమ్మాలో నమ్మరాదొ తెలియని ఈ పయనంలో

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
నీడల్లే తరుముతు ఉంది గతమేదొ వెంటాడిమౌనంగ పైబడుతుంది ఉరమేదొ ఉండుండిశ్వాసల్లొ ఉప్పనై చూపుల్లొ చీకటైదిక్కుల్లొ శూన్యమై శూన్యమై
చరణం 1నిప్పు పై నడకలొ తోడుగా నువ్వుండగాఒక బంధమే బూడిదై మంటలే మద…
Preview the status creator
SAMPLE
చరణం 2ఎందుకొ ఎప్పుడొ ఎమిటొ ఎక్కడొబదులు లేని ప్రశ్నలే నీ ఉనికినే ఉరి తీయగాభయమన్నదే పుట్టదాప్రతి ఊహతో పెరగదాపీల్చే గాలినైనా నడిచే నేలనైనానమ్మాలో నమ్మరాదొ తెలియని ఈ పయనంలో
Preview the status creator