Skip to content
AnteEntiవర్షం2004
Telugu Lyrics

నీటి ముళ్ళై నన్ను గిల్లీ వెళ్ళిపోకే మల్లె వానా || neeti mullai nannu gilli vellipoke malle vana lyrics

వర్షం
Movie / Album
వర్షం
Year
2004
0Views0Likes0Shares

నీటి ముళ్ళై నన్ను గిల్లీ వెళ్ళిపోకే మల్లె వానా
జంటనల్లె అందమల్లె ఉండిపోవే వెండి వానా
తేనెల చినుకులు చవి చూపించి
కన్నుల దాహం ఇంకా పెంచి
కమ్మని కలలేమో అనిపించి
కనుమరుగై కరిగావా సిరి వాన
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే హే.. నేనొద్దంటాన హా.

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
నీటి ముళ్ళై నన్ను గిల్లీ వెళ్ళిపోకే మల్లె వానాజంటనల్లె అందమల్లె ఉండిపోవే వెండి వానాతేనెల చినుకులు చవి చూపించికన్నుల దాహం ఇంకా పెంచికమ్మని కలలేమో అనిపించికనుమరుగై కరిగావా సిరి వాననువ్వొస్త…
Preview the status creator