నేను నేనుగా లేనే నిన్న మొన్నల
లేని పోనీ ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటు గా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
1||పూల చెట్టు వూగినట్టు పాల బొట్టు చింధినట్టు
అల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్వూ
తేనె పట్టు రేగి నట్టు వీణమెత్తు వోనికినట్టు
ఝల్లు మంది గుండెల్లో ఎవరె నువ్వు
నా మనసుని మైమరపున ముంచిన ఆ వానా
నీకేవరికి కనిపించదు ఏమైన
2||చుట్టూ పక్క లెందరూన్న గుర్తు పట్టలేక ఉన్న
అంత మంది ఒక్కలాగే కనపడుతుంటే
తప్పు నాది కాదు అన్న ఒప్పుకోరు ఒక్కరైన
చెప్పలేని నిజమేదో నాకు వింతే
కళ్ళను వదీలెళ్లను అని కమ్మిన మెరుపేదో
చెప్పావ కానురెప్పలకే మాతొస్తే
ఓ హో ఓ హో ఓ ఓ ఓ ఓ ఓ ఓ
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
నేను నేనుగా లేనే నిన్న మొన్నలలేని పోనీ ఊహల్లో ఏమిటో ఇలాఉన్నపాటు గా ఏదో కొత్త జన్మలాఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
1||పూల చెట్టు వూగినట్టు పాల బొట్టు చింధినట్టుఅల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్…
2||చుట్టూ పక్క లెందరూన్న గుర్తు పట్టలేక ఉన్నఅంత మంది ఒక్కలాగే కనపడుతుంటేతప్పు నాది కాదు అన్న ఒప్పుకోరు ఒక్కరైనచెప్పలేని నిజమేదో నాకు వింతేకళ్ళను వదీలెళ్లను అని కమ్మిన మెరుపేదోచెప్పావ కాను…