నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రినారాయణ
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రినారాయణ
నారాయణ శ్రిమన్నారాయణ నారాయణ వేంకట నారాయణ
దీపించు వైరాగ్య దివ్య సౌంఖ్యంభియ
నోపక కదా నన్ను నొడబరుపుచు
పైపై
పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చేల్లునా నారాయణ
నిగమ గమదని సగమగసని
నిగమ||
నీస గ సగసగసగసగ దనిసగమగసగమగ సనిధస నీసాధ సగమ గమగ మదని ధనిస మగసనిధమగస
వివిధ నిర్భంధముల
వివిధ నిర్భంధముల వెడల ద్రోయకనన్ను భవసాగరముల దడబడజేతురా..
దివిజేంద్రవంధ్య.శ్రి తిరువేంకటాద్రిశ
దివిజేంధ్రవంధ్య.శ్రి తిరువేంకటాద్రిశ నవనీతచోర శ్రి నారాయణ నిగమ సగమగసనిధమగని
నిగమ గసమగధమనిధస
నిగమ||
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రినారాయణనిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రినారాయణనారాయణ శ్రిమన్నారాయణ నారాయణ వేంకట నారాయణ
దీపించు వైరాగ్య దివ్య సౌంఖ్యంభియనోపక కదా నన్…
నిగమ||
నీస గ సగసగసగసగ దనిసగమగసగమగ సనిధస నీసాధ సగమ గమగ మదని ధనిస మగసనిధమగసవివిధ నిర్భంధములవివిధ నిర్భంధముల వెడల ద్రోయకనన్ను భవసాగరముల దడబడజేతురా..దివిజేంద్రవంధ్య.శ్రి తిరువేంకటాద్రిశదివిజే…