Skip to content
Telugu Lyrics

నీకోసమే ఈ అన్వేషణ || nikosame e anveshana lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలొ ఈ ఆలపన
యెడబాటు రేపిన విరహ వేదన నరకయతన
కాలమే దీపమై దారిచూపునా..

చరణం 1
కళ్లలొన నిన్ను దాచిన ఊహల్లొన ఊసులడిన
స్వప్నం లొన ఎంత చూసిన విరహమే తీరదె
జాజి కొమ్మ గాని ఊగిన కాలి మువ్వ గాని మోగిన
చల్ల గాలి నన్ను తాకిన నీవనే భావనే
ఎదురుగ లేనిదె నాకెం తొచదే రెపటి వేకువై రావే

చరణం 2
నిన్ను తప్ప కన్ను చూడదె లొకమంత చిమ్మ చీకటే
నువ్వు తప్ప దిక్కు లేదు లే ఓ సఖీ నమ్మవే
గుండె గూడు చిన్నబోయెనే గొంతు ఇంక మూగబొవునే
నువ్వు లేక ఊపిరాడదె ఓ చెలీ చేరవే
ఆశలు ఆవిరై మోడైపొతినే తొలకరి జల్లువై రావే..

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలొ ఈ ఆలపనయెడబాటు రేపిన విరహ వేదన నరకయతనకాలమే దీపమై దారిచూపునా..
చరణం 1కళ్లలొన నిన్ను దాచిన ఊహల్లొన ఊసులడినస్వప్నం లొన ఎంత చూసిన విరహమే తీరదెజాజి కొమ్మ గాని ఊగిన …
Preview the status creator
SAMPLE
చరణం 2నిన్ను తప్ప కన్ను చూడదె లొకమంత చిమ్మ చీకటేనువ్వు తప్ప దిక్కు లేదు లే ఓ సఖీ నమ్మవేగుండె గూడు చిన్నబోయెనే గొంతు ఇంక మూగబొవునేనువ్వు లేక ఊపిరాడదె ఓ చెలీ చేరవేఆశలు ఆవిరై మోడైపొతినే తొలక…
Preview the status creator