నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తదీ
పట్టి పట్టి నరాలు మెలేసి లవ్వులోకే లాగేస్తదీ
అసలేమయిందో తెలియకుందిరో బాబోయ్
రాతిరంతా కునుకు లేదు ఏవెట్టి కన్నారురో
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అత్తమామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలి రో
చిచ్చు పెట్టీ చంపుతోందీ
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
కొంపలే ముంచకే.. నువ్వలా నవ్వమాకే
ముగ్గులో దించకే.. మూతలా పెట్టమాకే
ఓరగా చూడకే.. జలగలా పట్టుకోకే
బతకనీ నన్నిలా.. ఇరుకులో పెట్టమాకే
దేవుడా.. నా మతి చెడిపోయెను పూర్తిగా
అయినా.. బాగుంది హాయిగా
రాతిరంతా కునుకులేదు ఏదోటి చేయాలి రో
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
మెషీన్ లోనా పెట్టి నన్ను పిండుతున్నట్టుందిరో
కొట్టి కొట్టీ దంచుతోందీ
ఏమిటీ కలవరం ఎన్నడూ చూడలేదే
దీనినే ప్రేమనీ ఎవ్వరూ చెప్పలేదే
ఏటిలో మునిగినా ఎక్కడో తేలుతారే
ప్రేమలో మునిగితే తేలడం వీలు కాదే
దేవుడా.. ఈ తెలియని తికమక దేనికో
అరెరే.. ఈ తడబాట్లేమిటో
రాతిరంతా కునుకు లేదు ఫుల్లోటి కొట్టాలిరో
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
వళ్ళు మొత్తం కుంపటల్లే మండుతున్నాదిరో
లోపలేదో జరుగుతుందీ
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తదీపట్టి పట్టి నరాలు మెలేసి లవ్వులోకే లాగేస్తదీఅసలేమయిందో తెలియకుందిరో బాబోయ్రాతిరంతా కునుకు లేదు ఏవెట్టి కన్నారురో
అ దేవ దేవ దేవ దేవ దే…
అత్తమామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలి రోచిచ్చు పెట్టీ చంపుతోందీ
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడాఅ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడాఅ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడాఅ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా