Skip to content
Telugu Lyrics

నువ్వంటే ప్రాణమని || nuvvante pranamani lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
కన్నులకు కలలు లేవు నీరు తప్ప

చరణం 1
మనసూ ఉంది మమత ఉంది
పంచుకొనే నువ్వు తప్ప
ఊపిరి ఉంది ఆయువు ఉంది
ఉండాలనే ఆశ తప్ప
ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా
ప్రేమిస్తేనే సుధీర్గ నరకం నిజమేనా
ఎవరిని అడగాలి నన్ను తప్ప
చివరికి ఏమవాలి మన్ను తప్ప

చరణం 2
వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావు
జంటై ఒకరి పంటై వెళ్ళావు
కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు
బరువై మెడకు వురివై పొయావు
దేవత లోను ద్రొహం ఉందని తెలిపావు
దీపం కూడా దహి ఇస్తుందని తేల్చావు
ఎవరిని నమ్మాలి నన్ను తప్ప
ఎవరిని నిందించాలి నిన్ను తప్ప

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమనినీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకనిఎవరికి చెప్పుకోను నాకు తప్పకన్నులకు కలలు లేవు నీరు తప్ప
చరణం 1మనసూ ఉంది మమత ఉందిపంచుకొనే నువ్వు తప్పఊపిరి ఉంది ఆయువు ఉంది…
Preview the status creator
SAMPLE
చరణం 2వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావుజంటై ఒకరి పంటై వెళ్ళావుకరుణిస్తానన్నావు వరమిస్తానన్నావుబరువై మెడకు వురివై పొయావుదేవత లోను ద్రొహం ఉందని తెలిపావుదీపం కూడా దహి ఇస్తుందని తేల్చావుఎవరి…
Preview the status creator