Skip to content

ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా..

ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా..
ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా..
భారమంతా..నేను మోస్తా..అల్లుకో ఆశాలత..
చేరదీస్తా సేవ చేస్తా..రాణిలా చూస్తా..
అందుకేగా..గుండెలో నీ పేరు రాశా..
తెలివనుకో..తెగువనుకో మగ జన్మ కదా..
కథ మొదలనుకో..తుది వరకు నిలబడగలదా..
ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా..
ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా..

పరిగెడదాం పదవే చెలీ..ఎందాక అన్నానా
కనిపెడదాం తుది మజిలీ ..ఎక్కడున్నాం
ఎగిరెళదాం ఇలనొదిలి..నిన్నాగమన్నానా
గెలవగలం గగనాన్ని..ఎవరాపినా
మరోసారి అను ఆ మాట..మహారాజునైపోతాగా
ప్రతి నిమిషం నీ కోసం ..ప్రాణం సైతం పందెం వేసేస్తా
పాత ఋణమో కొత్త వరమో..జన్మ ముడి వేసిందిలా
చిలిపితనమో చెలిమి గుణమో..ఏమిటీ లీలా
స్వప్నలోకం ఏలుకుందాం రాగమాలా..అదిగదిగో మదికెదురై కనబడలేదా
కథ మొదలనుకో..తుది వరకూ నిలబడగలదా..

పిలిచినదా చిలిపి కలా..వింటూనే వచ్చేశా
తరిమినదా చెలియనిలా..పరుగుతీశా
వదిలినదా బిడియమిలా..ప్రశ్నల్ని చెరిపేశా
ఎదురవదా చిక్కు వల..ఎటో చూసా..
భలేగుందిలే నీ ధీమా..భరిస్తుందిలే ఈ ప్రేమ
అదరకుమా బెదరకుమా..పరదా విడిరా సరదాపడదామా
పక్కనుంటే ఫక్కుమంటూ నవ్వినాడా ప్రియతమా..
చిక్కులుంటే బిక్కుమంటూ లెక్క చేస్తామా..
చుక్కలన్నీ చిన్నబోవా చక్కనమ్మా..
మమతనుకో..మగతనుకో..మతి చెడిపోదా
కథ మొదలనుకో..తుది వరకూ నిలబడగలదా..ఆ..ఆ..ఆ..ఆ..

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా..
ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా..ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా..భార…
Preview the status creator
SAMPLE
పరిగెడదాం పదవే చెలీ..ఎందాక అన్నానాకనిపెడదాం తుది మజిలీ ..ఎక్కడున్నాంఎగిరెళదాం ఇలనొదిలి..నిన్నాగమన్నానాగెలవగలం గగనాన్ని..ఎవరాపినామరోసారి అను ఆ మాట..మహారాజునైపోతాగాప్రతి నిమిషం నీ కోసం ..ప్…
Preview the status creator