Skip to content
Telugu Lyrics

ఒక మారు కలిసిన అందం || oka maru kalisina andam lyrics

AnteEnti Telugu Lyrics
2Views0Likes0Shares

ఒక మారు కలిసిన అందం .. అలలాగ ఎగసిన కాలం
ఒక మారు కలిసిన అందం .. అలలాగ ఎగసిన కాలం
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే.. కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే

తన అల్లే కధలే పొడుపు..వెదజల్లే కళలే మెరుపు
ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే..
అది నన్ను పిలిచినంది తరుణం .. నులివెచ్చగ తాకిన కిరణం
కన్ను తెరిచిన కలువను చూసానే..చూసానే..చూసానే

ఒక మారు కలిసిన అందం .. అలలాగ ఎగసిన కాలం
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే.. కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే

పాత పదనిస. దేనికది నస..నడకలు బ్రతుకున మార్చినదే
సాయంకాల వేళ..దొరుకు చిరుతిండి..వాసనలు వాడుక చేసిందే
కుచ్చీ కూన చల్లగా..నీ..సా..
నను తకె కొండ మల్లికా..నీ..సా
సరిజోడు నేనేగా..అనుమానం ఇంకేలా

అ.. ఓక మారు కలిసిన అందం .. హ..అలలాగ ఎగసిన కాలం
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే.. కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే

పేరు అడిగితే..తేనె పలుకుల..జల్లుల్లో ముద్దగా తడిసానే
పాలమడుగున..మనసు అడుగున..కలిసిన కనులను వలచానే
మంచున కడిగిన ముత్యమా..నీ మెరిసే నగవే చందమా
హో..కనులార చూడాలే..తడి ఆరిపోవాలే

ల ర లాల లర లల లాల.. ఓ..ల ర లాల లర లల లాల
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే.. కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
తన అల్లే కధలే పొడుపు..వెదజల్లే కళలే మెరుపు
ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే
అది నన్ను పిలిచినంది తరుణం .. నులివెచ్చగ తాకిన కిరణం
కన్ను తెరిచిన కనులను చూసానే..చూసానే..చూసానే

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఒక మారు కలిసిన అందం .. అలలాగ ఎగసిన కాలంఒక మారు కలిసిన అందం .. అలలాగ ఎగసిన కాలంకంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే.. కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
తన అల్లే కధలే పొడుపు..వెదజల్లే కళలే…
Preview the status creator
SAMPLE
ఒక మారు కలిసిన అందం .. అలలాగ ఎగసిన కాలంకంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే.. కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
పాత పదనిస. దేనికది నస..నడకలు బ్రతుకున మార్చినదేసాయంకాల వేళ..దొరుకు చిరుతిం…
Preview the status creator