Skip to content
Telugu Lyrics

Okariki okarai untunte song lyrics in telugu

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ఒకరికి ఒకరై ఉంటుంటే
ఒకటిగా ముందుకు వెళుతుంటే
అడిగినవన్నీ ఇస్తుంటే అవసరమే తీరుస్తుంటే
ప్రేమంటారా … కాదంటారా

ఒకరికి ఒకరై ఉంటుంటే
ఒకటిగా ముందుకు వెళుతుంటే

దిగులే పుట్టిన సమయంలో ధైర్యం చెబుతుంటే
గొడవే పెట్టిన తరుణంలో తిడుతూనే వెడుకుంటే
కష్టం కలిగిన ప్రతి పనిలో సాయం చేస్తుంటే
విజయం పొందిన వెలలలో వెను తట్టి మెచ్చుకుంటే
దాపరికాలే లేకంటే లోపాలను సరి చేస్తుంటే
ఆట పాట ఆనందం అన్నీ చెరిసగమవుతుంటే
ప్రేమంతరా … కాదంటారా

ఒకరికి ఒకరై ఉంటుంటే
ఒకటిగా ముందుకు వెళుతుంటే

ఓ మనోహరి చెలి సఖీ
ఓ స్వయంవర దొర సఖ
మనసు నీదని మనవి సేయనా సఖి
బ్రతుకు నీదని ప్రతిన బూనన సఖ
నిను చూడలేక నిముషమైన నిలువజాలనే సఖి సఖీ
నీ చెలిమి లేని క్షణములోన జగతిని జీవింపజలనో సఖ

నటనకు జీవితం పోస్తుంటే
ఆ ఘటనలు నిజమనిపిస్తుంటే
అటుపై సెలవని వెల్తుంటే
నీ మనసే కలవరపడుతుంటే
ప్రేమంటారా .. అవునంటాను

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఒకరికి ఒకరై ఉంటుంటేఒకటిగా ముందుకు వెళుతుంటేఅడిగినవన్నీ ఇస్తుంటే అవసరమే తీరుస్తుంటేప్రేమంటారా … కాదంటారా
ఒకరికి ఒకరై ఉంటుంటేఒకటిగా ముందుకు వెళుతుంటే
Preview the status creator
SAMPLE
దిగులే పుట్టిన సమయంలో ధైర్యం చెబుతుంటేగొడవే పెట్టిన తరుణంలో తిడుతూనే వెడుకుంటేకష్టం కలిగిన ప్రతి పనిలో సాయం చేస్తుంటేవిజయం పొందిన వెలలలో వెను తట్టి మెచ్చుకుంటేదాపరికాలే లేకంటే లోపాలను సరి…
Preview the status creator