Skip to content
ఊగు ఊగు ఉయ్యాల – అయ్యప్ప స్వామి పాట లిరిక్స్
Telugu Lyrics

ఊగు ఊగు ఉయ్యాల – అయ్యప్ప స్వామి పాట లిరిక్స్

AnteEnti Telugu Lyrics
1Views0Likes0Shares

ఊగు ఊగు ఉయ్యాల – అయ్యప్ప స్వామి పాట లిరిక్స్

ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల అనేది శ్రీ అయ్యప్ప స్వామి, మణికంఠుడిని స్తుతించే భక్తి భజన పాట. Oogu Oogu Uyyala పాటలో శబరిగిరి, పంబ, ఎరుమేలి, ఇరుముడి, కరిమలై వంటి అయ్యప్ప భక్తికి సంబంధించిన ప్రదేశాలు మరియు సంప్రదాయాల ప్రస్తావన కనిపిస్తుంది.

ఊగు ఊగు ఉయ్యాల అయ్యప్ప పాట తెలుగు లిరిక్స్

పల్లవి

ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల (కొరస్)

వీరాధి వీరుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
వీర మణికంటుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల

ఊగు ఊగు ఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2

ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మణికంఠ ఉయ్యాల (కొరస్)

చరణం 1

కన్నెస్వామి ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
కాంతిమలై వాసుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
శబరిగిరి వాసుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
శరణుఘోష ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల

ఊగు ఊగు ఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2

ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల శబరివాస ఉయ్యాల (కొరస్)

చరణం 2

హరిహర సుతుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఆపద్బాంధవుడయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
అన్నదాన ప్రభువు నువ్వయి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
అభిషేక ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల

ఊగు ఊగు ఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2

ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల పంబ వాస ఉయ్యాల (కొరస్)

చరణం 3

భూలోక నాథుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
భూతగణాధిపతివయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
వేదాంత రూపుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
వేద శాస్త్ర ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల

ఊగు ఊగు ఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2

ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల శంకర తనయ ఉయ్యాల (కొరస్)

చరణం 4

ఎరుమేలి వాసుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఏకదంత సోదరుడా ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
వనపులి వాహనుడై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
షణ్ముఖ సోదరుడా ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల

ఊగు ఊగు ఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2

ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల అయ్యప్ప ఉయ్యాల (కొరస్)

చరణం 5

ఇరుముడి ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
అలంకార ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
కర్పూర జ్యోతివయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
కరిమలై వాసుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల

ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2

ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల భూతనాథ ఉయ్యాల (కొరస్)

ఊగు ఊగు ఉయ్యాల అయ్యప్ప పాట గురించి

ఊగు ఊగు ఉయ్యాల పాటలో అయ్యప్ప స్వామిని మణికంఠుడు, హరిహర సుతుడు, శబరివాసుడు, పంబవాసుడు, భూతనాథుడు వంటి నామాలతో స్తుతిస్తారు. కన్నెస్వామి, ఇరుముడి, ఎరుమేలి, కరిమలై మరియు శబరిగిరి వంటి అయ్యప్ప దీక్ష, శబరిమల యాత్రకు సంబంధించిన ప్రస్తావనలు కూడా ఈ భజనలో ఉన్నాయి.

ఊగు ఊగు ఉయ్యాల పాటలోని అయ్యప్ప నామాలు

ఈ భజనలో మణికంఠుడు, హరిహర సుతుడు, శబరివాసుడు, పంబవాసుడు, శంకర తనయుడు, భూతనాథుడు వంటి అయ్యప్ప స్వామి నామాలు వినిపిస్తాయి.

Oogu Oogu Uyyala Ayyappa Song Lyrics

English lettersలో అయ్యప్ప పాట కోసం వెతికే పాఠకులు పై Romanized Lyrics విభాగంలో Oogu Oogu Uyyala Maa Swami Uyyala పాటను చదవవచ్చు.

స్వామియే శరణం అయ్యప్ప

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఊగు ఊగు ఉయ్యాల – అయ్యప్ప స్వామి పాట లిరిక్స్
ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల అనేది శ్రీ అయ్యప్ప స్వామి, మణికంఠుడిని స్తుతించే భక్తి భజన పాట. Oogu Oogu Uyyala పాటలో శబరిగిరి, పంబ, ఎరుమేలి,…
Preview the status creator
SAMPLE
ఊగు ఊగు ఉయ్యాల అయ్యప్ప పాట తెలుగు లిరిక్స్
పల్లవి
Preview the status creator