Skip to content
♪
Telugu Lyrics

Sabari Kondalalo Aa Bangaru Kovelalo Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

AnteEnti Telugu Lyrics
3Views0Likes0Shares

శబరి కొండలలో ఆ బంగారు కోవెలలో
శబరి కొండలలో ఆ బంగారు కోవెలలో
శబరి కొండలలో ఆ బంగారు కోవెలలో
వెలసిథివ ఆ షికారముపై
నీ జ్యోతి స్వరూపముతో
ఇలా వెలిసావే మా దేవుడవైనావే
ఇలా వెలిసావే మా దేవుడవైనావే
శబరి కొండలలో ఆ బంగారు కోవెలలో
శబరి కొండలలో ఆ బంగారు కోవెలలో


తులసి మాలను మెడను ధరించి
ఇరు సంధ్యలలో స్నానం చేసి
తులసి మాలను మెడను ధరించి
ఇరు సంధ్యలలో స్నానం చేసి
పూజలు చేసామే నీ భజనలు చేసామే
పూజలు చేసామే నీ భజనలు చేసామే
శబరి కొండలలో ఆ బంగారు కోవెలలో
శబరి కొండలలో ఆ బంగారు కోవెలలో


స్వామి శరణమే జపమంత్రముగ
విషయ వాసనలు గుణప్రాయముగ
స్వామి శరణమే జపమంత్రముగ
విషయ వాసనలు గుణప్రాయముగ
సాధన చేసామే నీ భక్తులమయ్యమే
సాధన చేసామే నీ భక్తులమయ్యమే
శబరి కొండలలో ఆ బంగారు కోవెలలో
శబరి కొండలలో ఆ బంగారు కోవెలలో


ఇరుముడి మూటను సిరమున దాల్చి
వావరు స్వామిని తొడుగ చేసి
ఇరుముడి మూటను సిరమున దాల్చి
వావరు స్వామిని తొడుగ చేసి
త్రోవను చూపావే మా గమ్యము చేర్చావే
త్రోవను చూపావే మా గమ్యము చేర్చావే
శబరి కొండలలో ఆ బంగారు కోవెలలో
శబరి కొండలలో ఆ బంగారు కోవెలలో


పంబ నదిలో స్నానము చేసి
పదునెట్టంబడి నదిలో దించి
పంబ నదిలో స్నానము చేసి
పదునెట్టంబడి నదిలో దించి
దర్శన మొందమే నీ ధన్యత పొందామె
దర్శన మొందమే నీ ధన్యత పొందామె
శబరి కొండలలో ఆ బంగారు కోవెలలో
శబరి కొండలలో ఆ బంగారు కోవెలలో
వెలసిథివ ఆ షికారముపై
నీ జ్యోతి స్వరూపముతో
ఇలా వెలిసావే మా దేవుడవైనావే
ఇలా వెలిసావే మా దేవుడవైనావే
శబరి కొండలలో ఆ బంగారు కోవెలలో
శబరి కొండలలో ఆ బంగారు కోవెలలో
శబరి కొండలలో ఆ బంగారు కోవెలలో
శబరి కొండలలో ఆ బంగారు కోవెలలో

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శబరి కొండలలో ఆ బంగారు కోవెలలోశబరి కొండలలో ఆ బంగారు కోవెలలోశబరి కొండలలో ఆ బంగారు కోవెలలోవెలసిథివ ఆ షికారముపైనీ జ్యోతి స్వరూపముతోఇలా వెలిసావే మా దేవుడవైనావేఇలా వెలిసావే మా దేవుడవైనావేశబరి క…
Preview the status creator