Skip to content
♪
Telugu Lyrics

Sabari Vasuda Sambhu Kumara Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

AnteEnti Telugu Lyrics
10Views0Likes0Shares

ఆఆఆ…
శబరీ వసుదా శంభు కుమారా
శరణం పాడేదము నిన్ను మనసారా
నీ పాదం మొక్కి వీడేమయ్యా అయ్యప్పా
నీ దీక్షే మాకు శరణ గతిరా అయ్యప్ప
నీ పాదం మొక్కి వేడెమయ్యా అయ్యప్పా
భవ సాగరమ్మును దాటించరా అయ్యప్ప

కామక్రోదముల వలలో చిక్కి
పాపపంకిలం అంటిన మాకు
అందకారపు అంచున చేరి
దారితెన్ను తెలియని మాకు
కామక్రోదముల వలలో చిక్కి
పాపపంకిలం అంటిన మాకు
అందకారపు అంచున చేరి
దారితెన్ను తెలియని మాకు
ఎన్నో జన్మల పుణ్య ఫలముగ అయ్యప్ప
నీ దక్షణను చేసే
భాగ్యం కలిగెను అయ్యప్ప
సోపానాలను అధిరోహించి అయ్యప్ప
నిన్ను దర్శించ భాగ్యం
మాకియ్యవయ్యా అయ్యప్ప
శబరీ వసుదా శంభు కుమారా
శరణం పాడేదము నిన్ను మనసారా అయ్యప్ప

పంచభూత పంజరమైన
దేహాన్నే ఆత్మగా భావించి
హరిషడ్వర్గపు ఆరాది తోటి
అల్లాడిపోయే మా బతుకునాకు
పంచభూత పంజరమైన
దేహాన్నే ఆత్మగా భావించి
హరిషడ్వర్గపు ఆరాది తోటి
అల్లాడిపోయే మా బతుకునాకు
దారి చూపే నవవి నువ్వే అయ్యప్ప
మాలో జ్ఞాన జ్యోతిని
వెలిగించయ్య అయ్యప్ప
సాదకులుగా మమ్ముల మార్చి అయ్యప్ప
మానవుడినే మాధవునిగా మార్చవయ్యా
శబరీ వసుదా శంభు కుమారా
శరణం పాడేదము నిన్ను మనసారా అయ్యప్ప

నలబడొక్కరోజు దీక్షను చేసి
ఇరుముడి మూట సిరమున దాల్చి
ఎరుమేలి దేవుడు వావరు స్వామిని
తోడు నీడగా వెంట తీసుకొని
నలబడొక్కరోజు దీక్షను చేసి
ఇరుముడి మూట సిరమున దాల్చి
ఎరుమేలి దేవుడు వావరు స్వామిని
తోడు నీడగా వెంట తీసుకొని
అడవి దారి గుండా
పాద యాత్రతో అయ్యప్ప
పమబ తీరం చేరితిమయ్య అయ్యప్ప
పంబ గణపతి పాదం మొక్కి అయ్యప్ప
నీ పావన సన్నిధి చేరితిమయ్య అయ్యప్పా
శబరీ వసుదా శంభు కుమారా
శరణం పాడేదము నిన్ను మనసారా
నీ పాదం మొక్కి వేడెమయ్యా అయ్యప్పా
నీ దీక్షే మాకు శరణ గతిరా అయ్యప్ప
నీ పాదం మొక్కి వేడెమయ్యా అయ్యప్పా
భవ సాగరమ్మును దాటించరా అయ్యప్ప
నీ దీక్షే మాకు శరణ గతిరా అయ్యప్ప
భవ సాగరమ్మును దాటించరా అయ్యప్ప

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఆఆఆ...శబరీ వసుదా శంభు కుమారాశరణం పాడేదము నిన్ను మనసారానీ పాదం మొక్కి వీడేమయ్యా అయ్యప్పానీ దీక్షే మాకు శరణ గతిరా అయ్యప్పనీ పాదం మొక్కి వేడెమయ్యా అయ్యప్పాభవ సాగరమ్మును దాటించరా అయ్యప్ప
కామక…
Preview the status creator
SAMPLE
పంచభూత పంజరమైనదేహాన్నే ఆత్మగా భావించిహరిషడ్వర్గపు ఆరాది తోటిఅల్లాడిపోయే మా బతుకునాకుపంచభూత పంజరమైనదేహాన్నే ఆత్మగా భావించిహరిషడ్వర్గపు ఆరాది తోటిఅల్లాడిపోయే మా బతుకునాకుదారి చూపే నవవి నువ్…
Preview the status creator