శబరిగిరీశ శరణం అయ్యప్ప
నీ మండల దీక్షను పూనితమయ్య
శరణు ఘోషను జపించుకుంటూ
శబరి కొండకు వచినము స్వామి
శబరిగిరీశ శరణం అయ్యప్ప
నీ మండల దీక్షను పూనితమయ్య
శరణు ఘోషణుడు జపించుకుంటూ
శబరి కొండకు వచినము స్వామి
చల్లని నీతితో స్నానం చేసి
చందన కుంకుమ నొసట ధరించి
చందన కుంకుమ నొసట ధరించి
స్వామి శరణం అయ్యప్ప అంటూ
భక్తితో పూజలు చేసితిమయ్యా
భక్తితో పూజలు చేసితిమయ్యా
మధగజ వాహన మహిమా స్వరూపా
మధగజ వాహన మహిమా స్వరూపా
మణికంఠ దేవర మమ్మెలుకోవా
మణిమయమపుట కిరీటదారీ
శబరిగిరీశ శరణం అయ్యప్ప
నీ మండల దీక్షను పూనితమయ్య
శరణు ఘోషణుడు జపించుకుంటూ
శబరి కొండకు వచినము స్వామి
కామక్రోడ మధ మాత్సల్యాలను
దీక్ష తోటి తుంచేసిన వాద
దీక్ష తోటి తుంచేసిన వాడ
మనసులోని ఉలి భావాలన్నీ
జయించు మార్గము చూపిన గురువు
జయించు మార్గము చూపిన గురువు
పంబవాస పంచ గిరీశ
పంబవాస పంచ గిరీశ
తెల్లని వస్త్రము ధరించి మేము
తెల్లని హృదయము పొడినాము స్వామి
శబరిగిరీశ శరణం అయ్యప్ప
నీ మండల దీక్షను పూనితమయ్య
శరణు ఘోషణుడు జపించుకుంటూ
శబరి కొండకు వచినము స్వామి
ఆరతి మందిరం కట్టితిమయ్య
ఆర్తితో భజనలు చేసితిమయ్య
ఆర్తితో భజనలు చేసితిమయ్యా
పాలు పండ్లు పంచామృతాలతో
అభిషేకాలను చేష్ఠిమయ్య
అభిషేకాలను చేష్ఠిమయ్య
కరిమలవాస కరుణా స్వరూపా
కరిమలవాస కరుణా స్వరూపా
కర్పూర హారతి గైకొని మమ్ము
కనికరించి కాపాడుమయ్య స్వామి
శబరిగిరీశ శరణం అయ్యప్ప
నీ మండల దీక్షను పూనితమయ్య
శరణు ఘోషణుడు జపించుకుంటూ
శబరి కొండకు వచినము స్వామి
కటినమైన నీ మండల వ్రతమును
భక్తి శ్రద్ధలతో చేసితిమయ్య
భక్తి శ్రద్ధలతో చేసితిమయ్య
ఇరుముడి మూట సిరమున దాల్చి
అడవి దారిలో వచ్చితిమయ్య
అడవి దారిలో వచ్చితిమయ్య
శరణం శరణం అయ్యప్ప అంటూ
శరణం శరణం అయ్యప్ప అంటూ
పదునెట్టబడి నడిరోదించి
పావన సన్నిధి చేరినము స్వామి
శబరిగిరీశ శరణం అయ్యప్ప
నీ మండల దీక్షను పూనితమయ్య
శరణు ఘోషణుడు జపించుకుంటూ
శబరి కొండకు వచినము స్వామి
శబరిమలై ఆనందవనే…
శరణమయ్యప్ప
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
శబరిగిరీశ శరణం అయ్యప్పనీ మండల దీక్షను పూనితమయ్యశరణు ఘోషను జపించుకుంటూశబరి కొండకు వచినము స్వామిశబరిగిరీశ శరణం అయ్యప్పనీ మండల దీక్షను పూనితమయ్యశరణు ఘోషణుడు జపించుకుంటూశబరి కొండకు వచినము స్వ…