శబరిమల అయ్యప్ప
మన ఇష్ట దైవమాత
మన ఇష్ట దైవమాత
శబరిమల అయ్యప్ప
మన ఇష్ట దైవమాత
మన ఇష్ట దైవమాత
ఒడిఒడిగ పోదామయ్యో
ఓ స్వాములారా
శబరిమలకు వెలదామయ్యో
ఒడిఒడిగ పోదామయ్యో
ఓ స్వాములారా
శబరిమలకు వెలదామయ్యో
ఇటుపక్క గణపన్న
అటుపక్క మురుగన్న
అటుపక్క మురుగన్న
అటుపక్క మురుగన్న
ఇటుపక్క గణపన్న
ఇటుపక్క గణపన్న
నట్టనడుమ అయ్యప్పరో
ఓ స్వాములారా
నట్టనడుమ అయ్యప్పరో
నట్టనడుమ అయ్యప్పరో
ఓ స్వాములారా
నట్టనడుమ అయ్యప్పరో
మన వూరి స్వాములంతా
మాలలే వేసినారు
మాలలే వేసినారు
నియమాలు ఆచరించి
ఇరుముల్లె కట్టినారు
ఇరుముల్లె కట్టినారు
ఒడిఒడిగ పోదామయ్యో
ఓ స్వాములారా
శబరిమలకు వెలదామయ్యో
ఒడిఒడిగ పోదామయ్యో
ఓ స్వాములారా
శబరిమలకు వెలదామయ్యో
నీలిమల కొండల్లో
పారుతున్న పంపానది
పారుతున్న పంపానది
ఇదిగిదిగో పంబనాది
దక్షిణ భారత గంగా నది
దక్షిణ భారత గంగా నది
పంబలోన స్నానమాది
ఓ స్వాములారా
శబరిమలకు వెలదామయ్యో
పంబలోన స్నానమాది
ఓ స్వాములారా
శబరిమలకు వెలదామయ్యో
పజ్జెంమిడి మెట్ల పైనా
కొలువున్న దేవుడంట
కొలువున్న దేవుడంట
కంఠమాల కొండల్లో
జ్యోతిగా కనపడునంట
జ్యోతిగా కనపడునంట
శబరిమలకు వెలదామయ్యో
ఓ స్వాములారా
జ్యోతినే చుద్దమయ్యో
శబరిమలకు వెలదామయ్యో
ఓ స్వాములారా
జ్యోతినే చుద్దమయ్యో
శబరిమల అయ్యప్ప
మన ఇష్ట దైవమాత
మన ఇష్ట దైవమాత
శబరిమల అయ్యప్ప
మన ఇష్ట దైవమాత
మన ఇష్ట దైవమాత
ఒడిఒడిగ పోదామయ్యో
ఓ స్వాములారా
శబరిమలకు వెలదామయ్యో
ఒడిఒడిగ పోదామయ్యో
ఓ స్వాములారా
శబరిమలకు వెలదామయ్యో
ఒడిఒడిగ పోదామయ్యో
ఓ స్వాములారా
శబరిమలకు వెలదామయ్యో
ఒడిఒడిగ పోదామయ్యో
ఓ స్వాములారా
శబరిమలకు వెలదామయ్యో
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
శబరిమల అయ్యప్పమన ఇష్ట దైవమాతమన ఇష్ట దైవమాతశబరిమల అయ్యప్పమన ఇష్ట దైవమాతమన ఇష్ట దైవమాతఒడిఒడిగ పోదామయ్యోఓ స్వాములారాశబరిమలకు వెలదామయ్యోఒడిఒడిగ పోదామయ్యోఓ స్వాములారాశబరిమలకు వెలదామయ్యోఇటుపక్క…