శబరిమలై నూక సాగిపోతున్నది
సాగిపోతున్నది.. సాగిపోతున్నది
అయ్యప్ప నూక సాగిపోతున్నది
సాగిపోతున్నది.. సాగిపోతున్నది
హా.. నామంబు పలికితే నావా సాగిపోతుంది
నామంబు పలికితే నావ సాగిపోతుంది
అయ్యప్ప స్వామి అయ్యప్ప
అయ్యప్పా.. అయ్యప్పా
అయ్యప్ప శరణం అయ్యప్ప
అయ్యప్పా.. అయ్యప్పా
ఊ… ఓ…
తెద్దయ్య పనిలేదు తెరచపక్కలేదు
తెరచపక్కరాలేదు.. తెరచపక్కలేదు
డబ్బిచ్చి మీరు ఈ పడవ ఎక్కలేరు
ఈ పడవ ఎక్కలేరు.. ఈ పడవ ఎక్కలేరు
హా.. నామంబు పలికితే నావా సాగిపోతుంది
నామంబు పలికితే నావ సాగిపోతుంది
అయ్యప్ప స్వామి అయ్యప్ప
అయ్యప్పా.. అయ్యప్పా
అయ్యప్ప శరణం అయ్యప్ప
అయ్యప్పా.. అయ్యప్పా
కష్టసుఖాలు రెండు ఘనమైన కెరటాలు
ఘనమైన కెరటాలు.. ఘనమైన కెరటాలు
స్వామిని తలచిన చాలు తొలగును కష్టాలు
తొలగును కష్టాలు.. తొలగును కష్టాలు
హా.. నామంబు పలికితే నావా సాగిపోతుంది
నామంబు పలికితే నావ సాగిపోతుంది
అయ్యప్ప స్వామి అయ్యప్ప
అయ్యప్పా.. అయ్యప్పా
అయ్యప్ప శరణం అయ్యప్ప
అయ్యప్పా.. అయ్యప్పా
ఊ… ఊ…
నలబడి దినముల దీక్షతో ఎక్కాలి ఈ నావా
ఎక్కాలి ఈ నావా.. ఎక్కాలి ఈ నావా
సత్య ధర్మ నిష్టతోటి ఎక్కాలి ఈ నావా
ఎక్కాలి ఈ నావా.. ఎక్కాలి ఈ నావా
నామంబు పలికితే నావ సాగిపోతుంది
నామంబు పలికితే నావ సాగిపోతుంది
అయ్యప్ప స్వామి అయ్యప్ప
అయ్యప్పా.. అయ్యప్పా
అయ్యప్ప శరణం అయ్యప్ప
అయ్యప్పా.. అయ్యప్పా
శబరిమలై నూక సాగిపోతున్నది
సాగిపోతున్నది.. సాగిపోతున్నది
అయ్యప్ప నూక సాగిపోతున్నది
సాగిపోతున్నది.. సాగిపోతున్నది
హా.. నామంబు పలికితే నావా సాగిపోతుంది
నామంబు పలికితే నావ సాగిపోతుంది
అయ్యప్ప స్వామి అయ్యప్ప
అయ్యప్పా.. అయ్యప్పా
అయ్యప్ప శరణం అయ్యప్ప
అయ్యప్పా.. అయ్యప్పా
ఊ… ఓ…
అయ్యప్ప స్వామి అయ్యప్ప
అయ్యప్పా.. అయ్యప్పా
అయ్యప్ప శరణం అయ్యప్ప
అయ్యప్పా.. అయ్యప్పా
అయ్యప్ప స్వామి అయ్యప్ప
అయ్యప్పా.. అయ్యప్పా
అయ్యప్ప శరణం అయ్యప్ప
అయ్యప్పా.. అయ్యప్పా
అయ్యప్ప స్వామి అయ్యప్ప
అయ్యప్పా.. అయ్యప్పా
అయ్యప్ప శరణం అయ్యప్ప
అయ్యప్పా.. అయ్యప్పా
అయ్యప్ప స్వామి అయ్యప్ప
అయ్యప్పా.. అయ్యప్పా
అయ్యప్ప శరణం అయ్యప్ప
అయ్యప్పా.. అయ్యప్పా
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
శబరిమలై నూక సాగిపోతున్నదిసాగిపోతున్నది.. సాగిపోతున్నదిఅయ్యప్ప నూక సాగిపోతున్నదిసాగిపోతున్నది.. సాగిపోతున్నదిహా.. నామంబు పలికితే నావా సాగిపోతుందినామంబు పలికితే నావ సాగిపోతుందిఅయ్యప్ప స్వామ…