Skip to content
Telugu Lyrics

Sahana Song Lyrics in Telugu | Shivaji The Boss movie songs Lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

సహనా శ్వాస వీచెనో… సహారా పువ్వాయి పూచేనో
సహారా.. పువ్వయి పొచెనో సహనా శ్వాస వీచెనో

ఆ నింగిలో తళ్లుకువేయి వసుందర దిగిరా
వెండి వెన్నెలే ఇంటికే వేంచేసానో…
అవి గుండెల్లో తేనెకుండలో…
కలయో… నిజమో… ప్రేమ మందిరమూ
ఏ అంబరం కంచాని ప్రేమై నాది చెలి
ఏ ఆయుధం తెంచని కౌగిలి చేరు మరి

సహారా.. పువ్వయి పొచెనో సహనా శ్వాస వీచెనో

అదేమిటో నా యదా వరించింది
తీయగా పెదాలతో మదించి వీడూ
నీ మీసమే మురిసింది ముద్దుల బకులా
మరింతగా సూకించి వీడూ

మోముకు కాళ్ళకు నునిలేత వేళ్ళకు
పూలతో దిష్టి తీయనా
బంతుల తోటలో పూచిన జాబిలి నీ వాని హత్తుకొందునా

ఏ అంబరం కంచాని ప్రేమై నాది చెలి
ఏ ఆయుధం తెంచని కౌగిలి చేరు మరి

ఏ అంబరం కంచాని ప్రేమ నాది సఖ
ఏ ఆయుధం తెంచని కౌగిలి చేరు ఇక

సహనా శ్వాస వీచెనో… సహారా పువ్వాయి పూచేనో
ఆ నింగిలో తళ్లుకువేయి వసుందర దిగిరా
వెండి వెన్నెలే ఇంటికే వేంచేసానో…
అవి గుండెల్లో తేనెకుండలో…
కలయో… నిజమో… ప్రేమ మందిరమూ
ఏ అంబరం కంచాని ప్రేమై నాది చెలి
ఏ ఆయుధం తెంచని కౌగిలి చేరు మరి

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
సహనా శ్వాస వీచెనో… సహారా పువ్వాయి పూచేనోసహారా.. పువ్వయి పొచెనో సహనా శ్వాస వీచెనో
ఆ నింగిలో తళ్లుకువేయి వసుందర దిగిరావెండి వెన్నెలే ఇంటికే వేంచేసానో…అవి గుండెల్లో తేనెకుండలో…కలయో… నిజమో… ప…
Preview the status creator
SAMPLE
సహారా.. పువ్వయి పొచెనో సహనా శ్వాస వీచెనో
అదేమిటో నా యదా వరించిందితీయగా పెదాలతో మదించి వీడూనీ మీసమే మురిసింది ముద్దుల బకులామరింతగా సూకించి వీడూ
Preview the status creator