శ్రీ తంబుర నారద నాదామృతం ఆ ఆ ఆ
శ్రీ తంబుర నారద నాదామృతం
స్వరరాజ రసభావ తాళాన్వితం
సంగీతామృతపారం ఇది స్వరసురజగతీ సోపానం
శివుని రూపాలు భువికి దీపాలు
స్వరం పదం ఇహం పదం కలిసిన
శ్రీ తంబుర నారద నాదామృతం
స్వరరాజ రసభావ తాళాన్వితం
సప్తవర్ణముల మాతృకగా షుప్తవర్ణముల తొలికగా
సప్తవర్ణముల మాతృకగా షుప్తవర్ణముల తొలికగా
ఏడురంగులే తురగములై శ్వేతవర్ణాది తిరనములై
ప ప స దనిదనిదపమగ నిస మగరిసనిస
సగమ గమప మప నిస గనిసనిదరిసనిదప సనిదపమ
శ్రీ తంబుర నారద నాదామృతం
స్వరరాజ రసభావ తాళాన్వితం
ఆ…సా..సా.సాస
గనిపగరిసగపనిసగరిస నిసరిసనిస గపనిరిపగ గనిస
సంగీతారంభ సరసకేరంస స్వరపూజలలో
షట్జనమే రీ రీ రిమపనిదమ మపనిద గరిమగరిస
నిసరిమాగరిస రిసరినిదమప మగరీ నిరప మగరి
శంభో కైలాసశైలూషిఖానాట్య నందిత స్వరనందీ వృషభమే
గా గా గారిసరిసరస రపగగపగస
మురళివనాంపాలా విరియు వసంతాలా
మురళివనాంపాలా విరియు వసంతాలా
చిగురించు మోహనగాంధారమే ఆ…..
సమగగనిదమ సమగ పదనిమ సనిదప
మొక్షక్ష్మీదేవి గోపురశిఖరాన
కలశము విందోల….
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
శ్రీ తంబుర నారద నాదామృతం ఆ ఆ ఆశ్రీ తంబుర నారద నాదామృతంస్వరరాజ రసభావ తాళాన్వితంసంగీతామృతపారం ఇది స్వరసురజగతీ సోపానంశివుని రూపాలు భువికి దీపాలుస్వరం పదం ఇహం పదం కలిసినశ్రీ తంబుర నారద నాదామృ…