Skip to content
Telugu Lyrics

సుమం ప్రతి సుమం సుమం || sumam prathi sumam sumam lyrics

AnteEnti Telugu Lyrics
2Views0Likes0Shares

సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం
సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం
జగం అణువణువున కలకలహం
భానోదయాన చంద్రోదయాలు

సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం

వేణువా వీణియా ఏమిటీ రాగము
వేణువా వీణియా ఏమిటీ రాగము
అచంచలం సుఖం మధుర మధురం
మయం బృదం తరం గిరిజ సురతం
ఈ వేళ నాలో రాగోల్లసాలు
ఈ వేళ నాలో రాగోల్లసాలు
కాదు మనసా ప్రేమ మహిమా నాదు హృదయం
భానోదయాన చంద్రోదయాలు

సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం

రంగులే రంగులు అంబరానంతటా
రంగులే రంగులు అంబరానంతటా
స్వరం నిజం సగం వరము అమరం
వరం వరం వరం చెలియ ప్రణయం
ఆవేగమేదీ నాలోన లేదు
ఆవేగమేదీ నాలోన లేదు
ప్రేమమయమూ ప్రేమమయమూ నాదు హృదయం
భానోదయానా చంద్రోదయాలు

సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం
సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం
జగం అణువణువున కలకలహం
భనోదయాన చంద్రోదయాలు

సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనంసుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనంజగం అణువణువున కలకలహంభానోదయాన చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం
Preview the status creator
SAMPLE
వేణువా వీణియా ఏమిటీ రాగమువేణువా వీణియా ఏమిటీ రాగముఅచంచలం సుఖం మధుర మధురంమయం బృదం తరం గిరిజ సురతంఈ వేళ నాలో రాగోల్లసాలుఈ వేళ నాలో రాగోల్లసాలుకాదు మనసా ప్రేమ మహిమా నాదు హృదయంభానోదయాన చంద్రో…
Preview the status creator