స్వామి అయ్యప్ప ఓం శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్ప ఓం శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప ఓం స్వామి అయ్యప్ప
శరణం అయ్యప్ప ఓం స్వామి అయ్యప్ప
పంబావాస పండల రాజా శరణం అయ్యప్ప
పంబావాస పండల రాజా శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్ప ఓం శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్ప ఓం శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప ఓం స్వామి అయ్యప్ప
శరణం అయ్యప్ప ఓం స్వామి అయ్యప్ప
శబరిలో ఉన్నా మణికంఠ
సామీ ఎక్కడ ఉన్నాడు
శబరిలో ఉన్నా మణికంఠ
సామీ ఎక్కడ ఉన్నాడు
మన బుడి బుడి నడకలా
గణపతి సోదరుడు ఎక్కడ ఉన్నాడు
మన బుడి బుడి నడకలా
గణపతి సోదరుడు ఎక్కడ ఉన్నాడు
అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా
అయ్యప్ప స్వామి ఉన్నాడు
అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా
అయ్యప్ప స్వామి ఉన్నాడు
స్వామి అయ్యప్ప ఓం శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప ఓం స్వామి అయ్యప్ప
అన్నం బెట్టె అన్నదానప్రభువు ఎక్కడ ఉన్నాడు
అన్నం బెట్టె అన్నదానప్రభువు ఎక్కడ ఉన్నాడు
మన అర్థిని తీర్చే
ఆశ్రితవత్సలుడు ఎక్కడ ఉన్నాడు
మన అర్థిని తీర్చే
ఆశ్రితవత్సలుడు ఎక్కడ ఉన్నాడు
అన్నదానం చేసే దాతల గుండెల్లోనే ఉన్నాడు
అన్నదానం చేసే దాతల గుండెల్లోనే ఉన్నాడు
స్వామి అయ్యప్ప ఓం శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప ఓం స్వామి అయ్యప్ప
కష్ట సుఖాలు తెలిసిన సామీ ఎక్కడ ఉన్నాడు
కష్ట సుఖాలు తెలిసిన సామీ ఎక్కడ ఉన్నాడు
మన కామక్రోడాలు తెంచె గురుడు ఎక్కడ ఉన్నాడు
మన కామక్రోడాలు తెంచె గురుడు ఎక్కడ ఉన్నాడు
మన గురుస్వామి రూపంలో మన ఎదురుగే ఉన్నాడు
మన గురుస్వామి రూపంలో మన ఎదురుగే ఉన్నాడు
స్వామి అయ్యప్ప ఓం శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప ఓం స్వామి అయ్యప్ప
ఎరుమేలి వాసుడు విల్లాలి వీరుడు ఎక్కడ ఉన్నాడు
ఎరుమేలి వాసుడు విల్లాలి వీరుడు ఎక్కడ ఉన్నాడు
మన పంబ బాలుడు ఇరుముడి ప్రియుడు ఎక్కడ ఉన్నాడు
మన పంబ బాలుడు ఇరుముడి ప్రియుడు ఎక్కడ ఉన్నాడు
మనం నిత్యం పలికే శరణు ఘోషలో కొలువై ఉన్నాడు
మనం నిత్యం పలికే శరణు ఘోషలో కొలువై ఉన్నాడు
స్వామి అయ్యప్ప ఓం శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప ఓం స్వామి అయ్యప్ప
జగన్నాటక సూత్రదారి ఎక్కడ ఉన్నాడు
జగన్నాటక సూత్రదారి ఎక్కడ ఉన్నాడు
మన కంఠమలైలో ఉండే స్వామి ఎక్కడ ఉన్నాడు
కంఠమలైలో ఉండే స్వామి ఎక్కడ ఉన్నాడు
మన హృదయంలోనే జ్యోతిరూపుడై కాపురమున్నాడు
మన హృదయంలోనే జ్యోతిరూపుడై కాపురమున్నాడు
స్వామి అయ్యప్ప ఓం శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్ప ఓం శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప ఓం స్వామి అయ్యప్ప
శరణం అయ్యప్ప ఓం స్వామి అయ్యప్ప
పంబావాస పండల రాజా శరణం అయ్యప్ప
పంబావాస పండల రాజా శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్ప ఓం శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్ప ఓం శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప ఓం స్వామి అయ్యప్ప
శరణం అయ్యప్ప ఓం స్వామి అయ్యప్ప
శరణం అయ్యప్ప ఓం స్వామి అయ్యప్ప
శరణం అయ్యప్ప ఓం స్వామి అయ్యప్ప
స్వామిప్పా.. అయ్యప్పా
శరణమప్పా.. అయ్యప్పా
వందోమప్పా.. అయ్యప్పా
వనక్కమప్పా.. అయ్యప్పా
ఒంగురునాధ.. అయ్యప్ప
సద్గురునాధ.. అయ్యప్ప
గురువన్ గురవే.. అయ్యప్ప
శబరి గిరీసా.. అయ్యప్ప
స్వామిప్పా.. అయ్యప్పా
శరణమప్పా.. అయ్యప్పా
స్వామియే… శరణమయ్యప్ప
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
స్వామి అయ్యప్ప ఓం శరణం అయ్యప్పస్వామి అయ్యప్ప ఓం శరణం అయ్యప్పశరణం అయ్యప్ప ఓం స్వామి అయ్యప్పశరణం అయ్యప్ప ఓం స్వామి అయ్యప్పపంబావాస పండల రాజా శరణం అయ్యప్పపంబావాస పండల రాజా శరణం అయ్యప్పస్వామి …