Skip to content
Telugu Lyrics

తకిట తడిమి తకిట తడిమి తందానా || takita tadimi takita tadimi tandana lyrics

AnteEnti Telugu Lyrics
1Views0Likes0Shares

తకిట తడిమి తకిట తడిమి తందానా
హృదయాలయ జతుల గతుల తిల్లానా
తడబడు అడుగుల తప్పని తాళానా
తడిసిన పేదవుల రేగిన రాగాల
శ్రతిని లయని ఓకటి చేసి

తకిట తడిమి||

నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటనా
ఆ రెంటీ నట్ట నడుమ నీకెందుకింత తపన
తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా
తెలిసీ తెలియనీ ఆశల వయసే వరాసా
ఏటి లోని అలలవంటి కంటె లోని కళలు కదిపి గున్డియలను అన్దియలుగ చేసీ

తకిట తడిమి||

పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం
సప్తగిరులు గా వెలిసే సుస్వరాల గోపురమ్
అలరులు కురియగా నాడేనదే అలకల కులుకుల అలామేల్మంగా
అన్న అన్నమయ్య మాట అచ్చ తేనె తెలుగు పాట పల్లవించు పద కవితలు పాడి

తకిట తడిమి||

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
తకిట తడిమి తకిట తడిమి తందానాహృదయాలయ జతుల గతుల తిల్లానాతడబడు అడుగుల తప్పని తాళానాతడిసిన పేదవుల రేగిన రాగాలశ్రతిని లయని ఓకటి చేసి
తకిట తడిమి||
Preview the status creator
SAMPLE
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటనాఆ రెంటీ నట్ట నడుమ నీకెందుకింత తపనతెలుసా మనసా నీకిది తెలిసి అలుసాతెలిసీ తెలియనీ ఆశల వయసే వరాసాఏటి లోని అలలవంటి కంటె లోని కళలు కదిపి గున్డియలను అన్దియలుగ…
Preview the status creator