Skip to content
♪
Telugu Lyrics

Tirumala Tirupatilo Aa Bangaru Kovelalo Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

AnteEnti Telugu Lyrics
2859Views4Likes22Shares

తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలో
తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలో
వెలసితివా ఆ శికారము పై మా కలియుగ దైవముగా
జయ జయ గోవిందా జయ శ్రీహరి గోవిందా
శ్రీ వేంకట రమణ జయ శ్రీమన్నారాయణ

కలియుగమ్ములో బాధలు బాపగా
తిరుమలగిరిపై వెలసిన దేవా
కలియుగమ్ములో బాధలు బాపగా
తిరుమలగిరిపై వెలసిన దేవా
వేంకట రమణుఁడవే మా సంకట హరణుడవే
వేంకట రమణుఁడవే మా సంకట హరణుడవే
జయ జయ గోవిందా జయ శ్రీహరి గోవిందా
శ్రీ వేంకట రమణ జయ శ్రీమన్నారాయణ

అలమేలు మంగకు హృదయేశుడవై
పద్మావతికి ప్రియనాదుడవై
అలమేలు మంగకు హృదయేశుడవై
పద్మావతికి ప్రియనాదుడవై
పచ్చ తోరణముతో నీ నిత్య కళ్యాణము
పచ్చ తోరణముతో నీ నిత్య కళ్యాణము
జయ జయ గోవిందా జయ శ్రీహరి గోవిందా
శ్రీ వేంకట రమణ జయ శ్రీమన్నారాయణ

ఆపద మొక్కులు గైకొనువాడా
అడుగడుగు దండాలవాడ
ఆపద మొక్కులు గైకొనువాడా
అడుగడుగు దండాలవాడ
వడ్డీకాసులనే నీకర్పింతుము దేవా
వడ్డీకాసులనే నీకర్పింతుము దేవా
జయ జయ గోవిందా జయ శ్రీహరి గోవిందా
శ్రీ వేంకట రమణ జయ శ్రీమన్నారాయణ

ముప్పదివేల పదకవితలతో
అన్నమయ్య అర్చించినవాడా
ముప్పదివేల పదకవితలతో
అన్నమయ్య అర్చించినవాడా
జ్యోఅచ్యుతానంద జో జో ముకుందా
జ్యోఅచ్యుతానంద హరి జో జో ముకుందా
జయ జయ గోవిందా జయ శ్రీహరి గోవిందా
శ్రీ వేంకట రమణ జయ శ్రీమన్నారాయణ

తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలో
తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలో
వెలసితివా ఆ శికారము పై మా కలియుగ దైవముగా
జయ జయ గోవిందా జయ శ్రీహరి గోవిందా
శ్రీ వేంకట రమణ జయ శ్రీమన్నారాయణ
శ్రీ వేంకట రమణ జయ శ్రీమన్నారాయణ
శ్రీ వేంకట రమణ జయ శ్రీమన్నారాయణ

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలోతిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలోవెలసితివా ఆ శికారము పై మా కలియుగ దైవముగాజయ జయ గోవిందా జయ శ్రీహరి గోవిందాశ్రీ వేంకట రమణ జయ శ్రీమన్నారాయణ
కలియుగమ్ములో బాధలు …
Preview the status creator
SAMPLE
అలమేలు మంగకు హృదయేశుడవైపద్మావతికి ప్రియనాదుడవైఅలమేలు మంగకు హృదయేశుడవైపద్మావతికి ప్రియనాదుడవైపచ్చ తోరణముతో నీ నిత్య కళ్యాణముపచ్చ తోరణముతో నీ నిత్య కళ్యాణముజయ జయ గోవిందా జయ శ్రీహరి గోవిందాశ…
Preview the status creator