షడ్జమం భవతి వేదం
పంచమం భవతి నాదం
శ్రుతి శిఖరే నిగమహరే స్వరలహరే
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి
వేసెయ్ చాప జోరుసేయ్ నావ
బారు సేయ్ వాలుగా చుక్కానే చూపుగా
బ్రతుకు తెరువు ఎదురీతగా
సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వెయ్యంగానే లాభసాటి బేరం
ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగం
ఇక్కడ నది ఊరేగింపులో పడవ మీద లాగా
ప్రభువు తాను కాదా
గోదారమ్మ కుంకంబొట్టు దిద్దే మిరప ఎరుపు
లంకానాథుడింకా ఆగనంటు పండ్లు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతా కాంతకి
సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి
లోకం కాని లోకంలోన ఏకంతాల వలపు
అల పాపి కొండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగా
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
షడ్జమం భవతి వేదంపంచమం భవతి నాదంశ్రుతి శిఖరే నిగమహరే స్వరలహరే
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరిభూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరివెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారిశబరి కలిసిన గోద…
వేసెయ్ చాప జోరుసేయ్ నావబారు సేయ్ వాలుగా చుక్కానే చూపుగాబ్రతుకు తెరువు ఎదురీతగా
సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యంవేసే అట్లు వెయ్యంగానే లాభసాటి బేరంఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యంఆరేస…