Skip to content
Telugu Lyrics

Vareva Emi Face song lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares
  • Movie:  Money
  •  Cast:  Bramhanandam,J. D. Chakravarthy,Jayasudha
  •  Music Director:  Sri Kommineni
  •  Year:  1993
  •  Label:  Mango Music
  •  Song:  Vareva Emi Face
  •  Lyricist:  Sirivennela Seetharama Sastry
  •  Singers:  Srinivasa Chakravarthi

Vareva Emi Face song lyrics in Telugu

వారేవా ఏమి ఫేసు
అచ్చు హీరోల ఉంది బాసూ
వచ్చింది సినిమా చాన్సు
ఇంకా వేసేయి మరో డోసు

వారేవా ఏమి ఫేసు
అచ్చు హీరోల ఉంది బాసు
వచ్చింది సినిమా చాన్సు
ఇంకా వేసేయి మరో డోసు

పిచ్చెక్కి ఆడియన్స్ రెచ్చి పోయేలా చెయ్యి డాన్సు
చెప్పింది చెయ్యరా నీవెరా ముందు డేస్

వారేవా ఏమి ఫేసు
అచ్చు హీరోల ఉంది బాసు

అమితాబ్ బచ్చన్ కన్నా ఎం తక్కువ నువ్వైనా
హాలీవుడ్ లో అయినా ఎవరెక్కువ నీకన్నా
ఫైటు ఫీటు ఆటా పాటా రావా నీకైనా
చిరంజీవైనా పుడుతూనే మెగాస్టార్ అయిపోలేదయ్యా
తెగించే సత్తా చుపందే సడన్ గా స్వర్గం రాదయ్యా

బాలయ్య వెంకటేశు నాగార్జునా నరేశు
రాజేంద్రుడు సురేషు రాజశేకర్ అథర్స్
మొత్తంగా అందరు అయిపోవాలోయ్ మాటాషు

వారేవా ఏమి ఫేసు
అచ్చు హీరోల ఉంది బాసు

గుండా రౌడీ దాదా అంటారే బయటుంటే
ఇక్కడ చేసే పనులే సినిమాల్లో చూపిస్తే
ఓహో అంటూ జై కొడతారు తేడా మేక్అప్పే
నువ్వుంటే చాల్లే అంటారు కతేందుకు పోన్లే అంటారు
కటౌట్ లు గట్రా కడ్తారు టిక్కెట్లకు కొట్టుకు చస్తారు

బాగుంది గాని ప్లాన్ను పల్టీ కొట్టిందో ఏమి గాను
బేఖారి బాతు మాను
జరా దారు తగ్గించు ఖాను
శకున పక్షిలా తగులుకోకు ముందు

వారేవా ఏమి ఫేసు
అచ్చు హీరోల ఉంది బాసు
వచ్చింది సినిమా చాన్సు
ఇంకా వేసేయి మరో డోసు

Vareva Emi Face song lyrics in English

Vaareva emi faceu
Acchu herola undi bossu
Vacchindi cinema chanceu
Inka veseyi maro dosu

Vaareva emi faceu
Acchu herola undi bossu
Vacchindi cinema chanceu
Inka veseyi maro dosu

Picchekki audience recchi poyela cheyyi danceu
Cheppindi cheyyaraa neevera mundu daysu

Vaareva emi faceu
Acchu herola undi bossu

Amitab bachan kannaa em takkuva nuvvainaa
Hollywood lo ayinaa evarekkuva neekannaa
Faitu feetu aataa paataa raavaa neekainaa
Chiranjeevainaa pudutune megastar ayipoledayyaa
Teginche sattaa chupande sudden gaa swargam raadayyaa

Balaiah venkateshu nagarjunaa nareshu
Rajendrudu sureshu rajashekaru othersu
Mottanga andaru ayipovaaloy mataashu

Vaareva emi faceu
Acchu herola undi bossu

Gunda rowdy dada antaare bayatunte
Ikkada chese panule cinemaallo chupiste
Oho antu jai kodataaru tedaa makeup
Nuvvunte chaalle antaaru kathenduku ponle antaaru
Cutout lu gatraa kadtaaru ticketlaku kottuku chastaaru

Baagundi gaani plaanu paltee kottindo emi gaanu
Bekhaari baatu maanu
Jara daaru tagginchu khaanu
Sakuna pakshilaa tagulukoku mundu

Vaareva emi faceu
Acchu herola undi bossu
Vacchindi cinema chanceu
Inka veseyi maro dosu

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
Movie:  Money
 Cast:  Bramhanandam,J. D. Chakravarthy,Jayasudha
Preview the status creator
SAMPLE
 Music Director:  Sri Kommineni
 Year:  1993
Preview the status creator