Skip to content
Telugu Lyrics

వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా || varshinche meghamla nenunna ni preme nakoddani anna lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా
కళ్ళలొ కన్నీరొకటె మిగిలిందంటా యేనాడు రానంటా నీ వెంట
నా గతమంతా నె మరిచానే నె మరిచానే
నన్నింకా ఇంకా బాధించైకె
భామా భామా ప్రేమా గీమా వలదే

చరణం 1
నాటి వెన్నెల మళ్ళి రానేరాదు
మనసులో వ్యధ ఇంక అణగదు
వలపు దేవిని మరువగ తరమా
హ ఆఅ……
ఆమని యెరుగని శూన్యవనమిది
నీవే నేనని నువ్వు పలుకుగ
కోటి పువ్వులై విరిసెను మనసే
చెలి సొగసు నన్ను నిలువగనీదే
వర్ణించమంటే భాషే లేదే
ఎదలోని బొమ్మ ఎదుటకు రాదే
మరిచిపోవే మనసా ఆ…….. ఆ..

చరణం 2
చేరుకోమని చెలి పిలువగ
ఆశతో మది ఒక కలగని
నూరు జన్మల వరమై నిలిచే
ఓ చెలీ ………….
ఒంటరి భ్రమ కల చెదిరిన
ఉండునా ప్రేమ అని తెలిసిన
సర్వ నాడులు కృంగవ చెలియా
ఒక నిముషమైన నిను తలువకనే
బ్రతికేది లేదు అని తెలుపుటెలా
మది మరిచిపోని మధురూహలనే
మరిచిపోవె మనసా;

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నాకళ్ళలొ కన్నీరొకటె మిగిలిందంటా యేనాడు రానంటా నీ వెంటనా గతమంతా నె మరిచానే నె మరిచానేనన్నింకా ఇంకా బాధించైకెభామా భామా ప్రేమా గీమా వలదే
చరణం …
Preview the status creator
SAMPLE
చరణం 2చేరుకోమని చెలి పిలువగఆశతో మది ఒక కలగనినూరు జన్మల వరమై నిలిచేఓ చెలీ ………….ఒంటరి భ్రమ కల చెదిరినఉండునా ప్రేమ అని తెలిసినసర్వ నాడులు కృంగవ చెలియాఒక నిముషమైన నిను తలువకనేబ్రతికేది లేదు అ…
Preview the status creator