విధి చేయు వింతలన్నీ..మతిలేని చేతలేననీ
విరహాన వేగిపోయే విలపించే కధలు ఎన్నో
విధి చేయు వింతలన్నీ..మతిలేని చేతలేననీ
విరహాన వేగిపోయే విలపించే కధలు ఎన్నో
విలపించే కధలు ఎన్నో
ఎదురు చూపులూ ఎదను పిండగా..ఏళ్ళు గడిపెను శకుంతలా
విరహ బాధనూ మరచిపోవగా..నిదురపోయెను ఊర్మిళా
అనురాగమే నిజమనీ..మనసొకటి దాని ౠజువని
తుది జయము ప్రేమదేననీ..బలి అయినవీ బ్రతుకులెన్నో
విధి చేయు వింతలన్నీ..
వలచి గెలిచీ కలలు పండిన జంటలేదీ ఇలలో..
కులము మతమూ ధనము బలమూ గొంతు కోసెను తుదిలో..
అది నేడు జరుగ రాదనీ..ఎడబాసి వేచినాము
మన గాధె యువతరాలకూ..కావాలీ మరో చరిత్రా !
కావాలీ మరో చరిత్రా !
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
విధి చేయు వింతలన్నీ..మతిలేని చేతలేననీవిరహాన వేగిపోయే విలపించే కధలు ఎన్నో
విధి చేయు వింతలన్నీ..మతిలేని చేతలేననీవిరహాన వేగిపోయే విలపించే కధలు ఎన్నోవిలపించే కధలు ఎన్నో
ఎదురు చూపులూ ఎదను పిండగా..ఏళ్ళు గడిపెను శకుంతలావిరహ బాధనూ మరచిపోవగా..నిదురపోయెను ఊర్మిళా
అనురాగమే నిజమనీ..మనసొకటి దాని ౠజువనితుది జయము ప్రేమదేననీ..బలి అయినవీ బ్రతుకులెన్నో