యమున తీరం సంధ్య రాగం
యమున తీరం సంధ్య రాగం
నిజమైనాయి కలలు
నీల రెండు కనులలో
నిలువగనే తేనెల్లో పూదారి యెన్నెల్లో గోదారి మెరుపులతో
చరణం 1
ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకు లాగ
పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా
శిధిలంగ విధినైన చేసేదే ప్రేమ
హృదయంల తననైన మరిచేదీ ప్రేమ
మరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మనసు కధా
మరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మనసు కధా
చరణం 2
ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం
చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం
శిశిరంలో చలి మంటై రగిలేది ప్రేమ
చిగురించె రుతువల్లే విరబూసే ప్రేమ
మరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మధుర కధా
మరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మధుర కధా
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
యమున తీరం సంధ్య రాగంయమున తీరం సంధ్య రాగంనిజమైనాయి కలలునీల రెండు కనులలోనిలువగనే తేనెల్లో పూదారి యెన్నెల్లో గోదారి మెరుపులతో
చరణం 1ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకు లాగపండెననుకో ఈ బ్రతుకే మనసు …
చరణం 2ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతంచిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతంశిశిరంలో చలి మంటై రగిలేది ప్రేమచిగురించె రుతువల్లే విరబూసే ప్రేమమరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మధుర కధామరువకుమా అన…